NewsOrbit
న్యూస్

ఫోటో: ముస్తాబవుతున్న 9 అడుగుల ఖైరతాబాద్ గణేశుడు

ఎత్తైన గణేశుడిగా ఖైరతాబాద్ వినాయకుడికి పేరుంది. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ప్రతిసారి ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తు విషయంలో రికార్డులు నెలకొల్పుతూ ఉంటారు. ఒక్క అడుగు నుండి మొదలైన ఖైరతాబాద్ గణనాథుని రూపం 60 అడుగుల పైవరకూ చేరి భారతదేశంలోనే అతిపెద్ద గణేశునిగా పేరు సంపాదించారు.

 

9 feet khairtabad Ganesh idol getting ready
9 feet khairtabad Ganesh idol getting ready

 

Khairtabad Ganesh getting ready
Khairtabad Ganesh getting ready

 

అలాంటిది ఈసారి కరోనా ఎఫెక్ట్ ఖైరతాబాద్ వినాయకునిపై కూడా పడింది. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడు 9 అడుగులకే పరిమితమవుతున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో భారీ హంగామా ఉండబోవడం లేదు. గతేడాది ద్వాదశదిత్యాయ రూపంలో దర్శనమిచ్చిన గణనాథుడు ఈసారి పర్యావరణ స్నేహ ధన్వంతరీ రూపంలో దర్శనమివ్వబోతున్నారు. ప్రస్తుతం ఈ విగ్రహం తయారీ పూర్తయి తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఏదేమైనా ఎప్పుడూ దేశంలోనే ఎత్తైన విగ్రహంగా పేరున్న ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి 9 అడుగులకే పరిమితమవడం విచిత్రంగా సందర్శకులకు తోచనుంది.

 

Related posts

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N