NewsOrbit
న్యూస్ సినిమా

తెలుగు సీరియల్ ప్రొడ్యూసర్ లు ఇంత దుర్మార్గంగా ఉంటారా .. మనుషులేనా ! 

తెలుగు టెలివిజన్ రంగంలో  శివ పార్వతి అనేక సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటారు. అటువంటి శివ పార్వతి ఇటీవల కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒకే ఫీల్డ్ లో పని చేస్తున్నటువంటి సీరియల్ నటులు దర్శకులు మరియు నిర్మాతలు నుండి ఇటువంటి కష్టకాలంలో ఆమెకు సరైన సపోర్టు లేకపోవటం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

Vadinamma actress Siva Parvathy accuses co-star Prabhakar and ...కరోనా లాక్ డౌన్ సమయంలో ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఆహరం పొట్లాలు, కూరగాయలు, సరుకుల ప్యాకెట్లు పంచిపెట్టి తమ ఉదారతను చాటుకున్నారు. కానీ ఇండస్ట్రీలో తమతోపాటు బ్రతుకుతూ నటిస్తున్న తోటి నటి శివపార్వతి కి ఏలాంటి సపోర్టు రాకపోవడం దురదృష్టకరమని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు.

 

పైగా వయసు కలిగిన ఈమెకు ధైర్యం చెప్పే వాళ్ళు కూడా ఇండస్ట్రీలో లేకపోవడం దారుణమని, అసలు తెలుగు సీరియల్ ప్రొడ్యూసర్లు ఇంత దుర్మార్గంగా ఉంటారా? మనుషులేనా? అని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. వరదలు వచ్చిన సమయంలో ప్రకృతి వైపరీత్యాలు కలిగిన టైములో అసోసియేషన్ లు పెట్టి కార్యక్రమాలు నిర్వహించి విరాళాలు సేకరించే వారు…. తోటి నటులను కూడా పట్టించుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం తాను చేస్తున్న సీరియల్ నిర్మాతలు ఎవరూ తనని ఆదుకోవడం లేదని, యూనిట్ సభ్యుల నుండి కూడా కనీస పరామర్శ రావటం లేదని శివ పార్వతి కూడా సోషల్ మీడియాలో వీడియో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీరియల్ సెలబ్రిటీ గా శివ పార్వతమ్మ మాట్లాడిన వీడియో చాలా మందిని కదిలిస్తుంది.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?