NewsOrbit
న్యూస్

బ్రేకింగ్: స్వర్ణ ప్యాలెస్ ఘటనలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ఘటన ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. స్వర్ణ ప్యాలెస్ ను కోవిద్ సెంటర్ గా నిర్వహిస్తున్న రమేష్ హాస్పిటల్ యాజమాన్యాన్ని అగ్నిప్రమాదానికి బాధ్యులను చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చూస్తోన్న విషయం తెల్సిందే. ఘటన జరిగిన దగ్గరనుండి డాక్టర్ రమేష్ కుమార్ పరారీలో ఉన్నారు.

 

high court gives interim judgement not to arrest dr ramesh kumar in swarna palace fire accident
high court gives interim judgement not to arrest dr ramesh kumar in swarna palace fire accident

 

అయితే స్వర్ణ ప్యాలస్ ప్రమాద ఘటనకు సంబంధించి డాక్టర్ రమేష్ కుమార్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్వర్ణ ప్యాలస్ హోటల్ లో కోవిడ్ సెంటర్ నిర్వహణకు అధికారులు అనుమతి ఇచ్చారని పిటీషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించగా ఆ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. అనుమతులు మంజూరు చేసిన అధికారులు కూడా ప్రమాదానికి బాధ్యులే కదా అని వ్యాఖ్యానించింది. డాక్టర్ రమేష్ కుమార్ తో పాటు రమేష్ హాస్పిటల్ చైర్మన్ పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు.

 

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N