NewsOrbit
న్యూస్ సినిమా

అయ్యో అసలు కారణం ఇదా :: మహేశ్ – రాజమౌళి సినిమా ఆపుతోంది ఇతనా ? 

సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ఉంటుందని దిగ్గజ దర్శకుడు రాజమౌళి లాక్డౌన్ సమయంలో కన్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ అధినేత డాక్టర్ కెఎల్ నారాయణ నిర్మిస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. గతంలో రాజమౌళి తో “సింహాద్రి” సినిమా ని నిర్మించిన తరుణంలో నెక్స్ట్ సినిమాకి కె.ఎల్.నారాయణ అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుండి ఇప్పటివరకు రాజమౌళి మళ్లీ ఈ బ్యానర్లో సినిమా చేయలేదు.

SS Rajamouli on working with Mahesh Babu: 'There is no hurry' - IBTimes  Indiaఇటువంటి తరుణంలో మహేష్ సినిమాని ఈ బ్యానర్ లో చేయడానికి నారాయణ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ ని రాజమౌళి రాజమౌళి ఈ విధంగా సెట్ చేశారట. అలా అనుకోకుండా ఈ ప్రాజెక్టు సెట్ అయిందట. ఇదిలా ఉంటే ఈ సినిమా చేయటానికి రాజమౌళి రెడీ అవుతుంటే మధ్యలో బాలీవుడ్ స్టార్ హీరో అడ్డు పడుతున్నట్లు గుసగుసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే రాజమౌళి ప్రస్తుతం “RRR” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

 

ఈ సినిమా అయిన వెంటనే మహేష్ తో చేయాలనుకుంటే….మధ్యలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో, లేదు తనతోనే సినిమా మొదలుపెట్టాలని రాజమౌళి పై ఒత్తిడి తీసుకువస్తున్నారట. దీంతో రాజమౌళి మహేష్ సినిమా ఇప్పుడప్పుడే ఉండదని వార్తలు వస్తున్నాయి. మరోపక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో సినిమా చేయాలని రాజమౌళి ఎప్పటినుండో అనుకుంటున్నారు. అయితే తాజాగా మాత్రం ఆ బాలీవుడ్ హీరో అమీర్ ఖానే అని చాలామంది భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో అయ్యో అసలు కారణం ఇదా..? మా హీరో తో రాజమౌళి అందుకే ఆలస్యం చేయబోతున్నారా అంటూ మహేష్ ఫ్యాన్స్ కామెంట్ పెడుతున్నారట.

 

 

Related posts

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?