NewsOrbit
న్యూస్ సినిమా

దేవసేన భవిష్యత్ ఏమిటి ..ఇలా అయితే చాలా కష్టం..!

80, 90 లలో స్టార్ హీరోయిన్స్ గా చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్ అందరూ దాదాపు పెళ్ళి చేసుకొని సెటిలై సినిమాలకి కొంతకాలం దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్ళీ సినిమాలలో ఎంట్రీ ఇచ్చి అత్తగా, అమ్మగా అద్భుతమైన పాత్రలు పోషిస్తూ సక్సస్ ఫుల్ గా కొనసాగుతున్నారు. అలాంటి వాళ్ళ లో రమ్యకృష్ణ ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బాహుబలి ఫ్రాంఛైజీ లో శివగామి పాత్రలో అద్భుతంగా నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.

Anushka Shetty shares a throwback photo of her 'amma' | Deccan Herald

అయితే కొంతమంది స్టార్ హీరోయిన్స్ మాత్రం కెరీర్ లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక పెద్ద డైలమాలో పడుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన అనుష్క శెట్టి ప్రస్తుతం ఇలాంటి డైలమాలోనే ఉన్నట్టు తెలుస్తుంది. తనకి మంచి అవకాశాలు రావడం లేదన్న మాట వినిపిస్తుంది.

ఇటీవల స్నేహ ,భూమిక వంటి వారు కొన్ని సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపించారు. ప్రియమణి అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా హీరోయిన్ గా నటిస్తుండటం షాకింగ్ విషయం. వెంకటేష్ నటిస్తున్న నారప్పలో హీరోయిన్ గా, అలాగే రానా నటిస్తున్న విరాట పర్వం లో ఒక హీరోయిన్ గా నటిస్తుంది. కాని అనుష్క మాత్రం ఒక సినిమా కమిటవ్వాలన్న వచ్చిన అవకాశాన్ని ఒప్పుకోవాలన్నా ఆలోచిస్తుందట.

ఒకటి రెండు ఏళ్ళ తేడాతో అనుష్క తో పాటు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ కి కూడా చేతి నిండా సినిమాలున్నాయి. వెబ్ సిరీస్ లో ఛాన్స్ వచ్చినా వదలడం లేదు. కాని అనుష్క పరిస్థితే అర్థం కావడం లేదని అంటున్నారు. బాహుబలి ఫ్రాంఛైజీలో దేవసేనగా నటించిన అనుష్క క్రేజ్ ఒక్కసారిగా ఇలా తగ్గడం ఏంటీ అని ఫ్యాన్స్ తల బద్దలు కొట్టుకుంటున్నారట.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?