NewsOrbit
రాజ‌కీయాలు

తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ కు ధీటుగా మరో ఇద్దరి కలయిక..!

new alliance in telangana opposite cm kcr and ktr

తెలంగాణలో టీఆర్ఎస్ కు తిరుగులేదు. కేసీఆర్ కు ఎదురే లేదు. వరుసగా రెండు ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ ఇకపై కేటీఆర్ సారధ్యంలో ముందుకెళ్లబోతోంది. అయితే.. ఇంతటి బలమైన టీఆర్ఎస్ ను ఢీ కొట్టడం కాంగ్రెస్, బీజేపీ వల్ల సాధ్యం కావడం లేదు. అందుకే తెలంగాణలో వీటికి ప్రత్యామ్నాయ పార్టీలు రావడమే మేలని అక్కడి రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కొత్త పార్టీ స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కేసీఆర్ కు చుక్కలు చూపిస్తున్న రేవంత్ టీఆర్ఎస్ కు ధీటుగా ఎదగే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు తనతోపాటు జనసేన పవన్ కల్యాణ్ ను కలుపుకుని బలమైన శక్తిగా ఎదగాలనే అంశం తెర మీదకు వస్తోంది.

new alliance in telangana opposite cm kcr and ktr
new alliance in telangana opposite cm kcr and ktr

ఆ ఇద్దరి కలయికతో కొత్త అనుమానాలెన్నో..

తెలంగాణలో సొంత పార్టీ ఆలోచన చేస్తున్న రేవంత్ కు కేసీఆర్ ను ఢీ కొట్టాలంటే ఒక్కడి వల్ల సాధ్యమయ్యేది కాదని తెలుసు. అందుకే మరో బలమైన వ్యక్తిని కలుపుకుంటే బెటర్ అని ఆయనతోపాటు అనుచరుల ఆలోచన కూడా ఉందని తెలుస్తోంది. ఇందుకు జనసేన పవన్ కల్యాణ్ ను కలుపుకుంగే తెలంగాణలో బలంగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భావిస్తున్నారు. అయితే.. కేసీఆర్ క రేవంత్ బద్ద శత్రువు. ఆయనపై, ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తూనే ఉంటారు. పవన్ మాత్రం ప్రభుత్వాన్ని, కేసీఆర్ ను విమర్శించరు.. పైగా కేటీఆర్ తో మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ – రేవంత్ కలిసి పయనిస్తారా.. కలిస్తే ఎటువంటి ఫలితాలు రాబడతారనేది ఆలోచించాల్సిన విషయం.

తెలంగాణలో బలమైన శక్తిగా ఎదిగేందుకే..

తెలంగాణ రాజకీయాల్లో బలమైన శక్తిగా, పెను సంచలనాలు సృష్టించేందుకు రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారనేది తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్. కేసీఆర్ ను ఢీ కొట్టేందుకే టీడీపీ నుంచి కాంగ్రెస్ కు వచ్చిన రేవంత్ తన మార్క్ తో ముందుకెళ్తున్నారు. అయినా కాంగ్రెస్ నుంచి అంతగా సపోర్ట్ ఉండటం లేదని ఓ వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ ను కలుపుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరి ఈ కలయికపై వస్తున్న వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.

 

 

 

 

 

Related posts

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju