NewsOrbit
న్యూస్ సినిమా

“సర్కారు వారి పాట” కి ఏదైనా నెగెటివ్ ఉందా అంటే అది ఇదే ! 

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు టైం నడుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే స్టార్ హీరోల లో ఎవరికీ లేని భారీ హిట్లు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మహేష్ కి ఉన్నాయి. భరత్ అనే నేను, మహర్షి ఈ ఏడాది ప్రారంభంలో “సరిలేరు నీకెవ్వరు” తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ విజయాలు మహేష్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉండగా త్వరలో పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాని స్టార్ట్ చేయబోతున్నారు.

News18 Telugu - Mahesh Babu: 'సర్కారు వారి పాట'లో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో.. | Bollywood Star Hero Anil Kapoor likely to act as Villain in Mahesh Babu Sarkaru Vaari Pata pk- Telugu News,సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ టైటిల్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నాడు అనగా మే 31వ తారీఖున రిలీజ్ చేసి అభిమానులను ఎంతగానో మహేష్ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఈ సినిమాలో తాను హీరోయిన్ అని కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీంతో సినిమాకి మంచి హైప్ పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ సీనియర్ హీరో అనిల్ కపూర్ తీసుకోవడానికి డైరెక్టర్ రెడీ అయినట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

కాగా ఈ వార్త విని మహేష్ అభిమానులు ఈ సినిమాకి నెగటివ్ ఏదైనా ఉంది అంటే అది ఇదే అని అంటున్నారట. ఎందుకంటే బాలీవుడ్ ఇండస్ట్రీ లో సుశాంత్ సూసైడ్ కేస్ తర్వాత కపూర్లు, ఖాన్ల ఫ్యామిలీపై తీవ్ర స్థాయిలో ప్రేక్షకులలో వ్యతిరేకత ఉంది. ఇలాంటి తరుణంలో సినిమాలో అనిల్ కపూర్ ని తీసుకోవడం సినిమాకి మైనస్ అని మహేష్ అభిమానులు ఈ వార్త పై సోషల్ మీడియాలో తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారు.

Related posts

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri