NewsOrbit
న్యూస్ సినిమా

కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన రామ్ చరణ్..!!

తమిళ సినిమా రంగంలో కార్తీ హీరోగా “ఖైదీ” సినిమా తెరకెక్కించాడు యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు తమిళ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించింది. దీంతో సినిమా డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ పై కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల కన్ను పడింది. ఇప్పటికే ఓ తమిళ స్టార్ హీరో సినిమా కూడా లోకేష్ కనగారాజ్ తో ఫిక్స్ చేసినట్లు టాక్. అయితే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ యంగ్ డైరెక్టర్ కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు సౌత్ సినీ ఇండస్ట్రీలో టాక్ వస్తోంది.

Lokesh Kanagaraj locked for Ram Charan? | Latest Movie news | Manacinemaఇప్పటిదాకా రొటీన్ కమర్షియల్ ఫార్ములా సినిమాలు చేస్తూ కెరియర్ సాగించిన రామ్ చరణ్ లోకేష్ తో పని చేయటానికి తెగ ఉర్రూతలు పడుతున్నట్లు సమాచారం. లోకేష్ తెరకెక్కించిన రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్ కావడంతోపాటు స్టోరీలో కొత్తదనం ఉండటంతో రామ్ చరణ్ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. ప్రస్తుతం రాజమౌళి సినిమా “RRR” షూటింగులో బిజీగా ఉన్న రామ్ చరణ్… ఈ ప్రాజెక్ట్ అయిన వెంటనే లోకేష్ తో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

 

మరోపక్క లోకేష్ కూడా తమిళ స్టార్ హీరో విజయ్ తో చేస్తున్న మాస్టర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయిన వెంటనే రాంచరణ్ తో వర్క్ చేయాలని అనుకుంటున్నారట. ఈ సందర్భంగా స్టోరీ రెడీ చేసుకోవాలని లోకేష్ కి చెర్రీ ఆదేశాలు ఇచ్చినట్లు… అంతా ఓకే అయితే సినిమాను తానే నిర్మిస్తానని చరణ్ లోకేష్ కి చెప్పినట్లు టాక్. 

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N