NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

తన కొత్త “నయభారత్” పార్టీ కోసం చాల పెద్ద రిస్క్ చేయబోతున్న కేసిఆర్..!!

గత కొన్నాళ్ల నుండి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీ నేతలు గాని కేసీఆర్ గాని కొట్టిపారేయలేదు. ఇదే తరుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ని టార్గెట్ చేస్తూ టిఆర్ఎస్ పార్టీ నేతలు గత నాలుగు నెలల నుండి విమర్శలు చేస్తూనే ఉన్నారు. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇటువంటి తరుణంలో తాజాగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలో కొత్తగా కేంద్రం తెచ్చిన విద్యుత్ చట్టాన్ని కూడా కేసీఆర్ ఇది తేనె పూసిన కత్తి అన్నట్టు అభివర్ణించారు.

Absence Of A Strong Rival Helps KCR Rule The Roostఇదిలా ఉండగా జాతీయ స్థాయిలో కేసీఆర్“నయా భారత్” అనే పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నట్లు ఇటీవల వార్తలు రావడం మనకందరికీ తెలిసిందే. కాగా ఈ “నయా భారత్” పార్టీని జాతీయ స్థాయిలో బలోపేతం చేయడం కోసం చాలా పెద్ద రిస్క్ చేయడానికి కేసిఆర్ వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నట్లు టాక్. పూర్తి విషయంలోకి వెళ్తే జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం తీసుకొచ్చిన కొత్త విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ….బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అన్నరీతిలో సరికొత్త ఉద్యమాన్ని కేసిఆర్ త్వరలో మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్టు టాక్.

ఈ నినాదంతో దేశవ్యాప్తంగా మోడీ పై వ్యతిరేకత తీసుకురావాలని ఇప్పటి నుండే కేసీఆర్ యోచన చేస్తున్నట్లు వార్తలు నేషనల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ఉద్యమం మాదిరిగా ఇది క్లిక్ అయితే మాత్రం బిజెపి పార్టీకి చాలావరకు డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోపక్క త్వరలో జిహెచ్ఎంసి ఎన్నికలు జరగనున్న తరుణంలో… మొత్తం స్థానాలు టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుని అప్పటినుండి ఇక పూర్తిగా నేషనల్ పాలిటిక్స్ పై కేసీఆర్ దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా త్వరలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జాతీయస్థాయిలో రాజకీయాలు చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు బలంగా వినబడుతున్నాయి. 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju