NewsOrbit
న్యూస్

బిగ్ బాస్ 4: అభిజీత్ కు ఎంత పొగరు… అరియనాను ఎంత మాట అనేశాడో చూడండి!

బిగ్ బాస్ 4 ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎన్ని తిట్టుకున్నా బిగ్ బాస్ తన కాన్సెప్ట్ వల్ల ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈసారి కూడా ముందు తిట్టుకున్నా కానీ బిగ్ బాస్ ప్రేక్షకులను ఈ షో గురించి మాట్లాడుకునేలా చేస్తోంది. ఇప్పటికే షో మూడో వారంలో ఉండగా అభిజీత్, నోయెల్, దేవి, మోనాల్ గజ్జర్ వంటి వారు అందరి దృష్టిలో పడ్డారు.

 

abhijeet degrading ariana in bigg boss 4
abhijeet degrading ariana in bigg boss 4

 

ఇక కుమార్ సాయి తనను అందరూ టార్గెట్ చేస్తున్నారు అనే కలరింగ్ ఇస్తూ కాలం గడిపేస్తున్నాడు. నిన్నటి ఎపిసోడ్ తీసుకుంటే అభిజీత్ కు అది చాలా మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నటి టాస్క్ లో రోబోస్ వెర్సస్ హ్యుమన్స్ టాస్క్ మొదలైంది. అభిజీత్, అరియనా, అలేఖ్య హారిక, గంగవ్వ, కుమార్ సాయి, అవినాష్, లాస్య, దేవి రోబోలు కాగా మిగిలిన వారందరూ హ్యుమన్స్. ఈ టాస్క్ లో అభిజీత్ పెర్ఫార్మన్స్ చాలా విమర్శలకు తావిస్తోంది.

 

abhijeet degrading ariana in bigg boss 4
abhijeet degrading ariana in bigg boss 4

 

అసలు టాస్క్ మొదలుకాకుండానే మనం గెలవలేం, కచ్చితంగా ఓడిపోతాం, ఫైట్ చేయడం వేస్ట్ అన్నట్లు మాట్లాడాడు. ఫీజికల్ గా టాస్క్ లో పెట్టిన ఎఫర్ట్ అయితే సున్నా. ఇక టీమ్ ను నిరుత్సాహపరచడమే కాకుండా టీమ్ లో మెంబర్స్ ను కూడా కించపరిచాడు. అటు కుమార్ సాయి ఏదో స్ట్రాటజీ చెబుతుంటే అది వేస్ట్ పనిచేయదు అంటూ తనను పక్కకు పెట్టేసాడు.

 

abhijeet degrading ariana in bigg boss 4
abhijeet degrading ariana in bigg boss 4

 

ఇక అరియనా సంగతైతే చెప్పనక్కర్లేదు. అరియనా టాస్క్ లో ఏదో చెబుతుంటే తనను పూర్తిగా కించపరిచాడు. ఇదేనా నీ క్యారెక్టర్ అంటూ తన వ్యక్తిత్వం మీదే కామెంట్స్ చేసాడు. అసలు గేమ్ కొంచెం కూడా ముందుకు కదలకపోవడానికి అభిజీత్ కూడా ఒక కారణం అంటే అందులో అతిశయోక్తి ఏం లేదు. ఇక రేపటి ఎపిసోడ్ లో ఈ టాస్క్ మరింత దారుణంగా మారే అవకాశం ఉంది. మరి అభిజీత్ రేపటి ఎపిసోడ్ లో అయినా మారతాడా లేదా అన్నది చూడాలి.

 

Related posts

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N