NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : ” మళ్ళీ పెళ్లి చేసుకుంటా .. అతన్ని వదిలేయడం లో తప్పు లేదు ” దేవి నాగవల్లి !

బిగ్ బాస్ హౌస్ నుండి మూడవ వారం ఎలిమినేట్ అయిన టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి బయట ప్రస్తుతం ఇంటర్వ్యూ ఇస్తూ హౌస్ లో ఉన్న అనుభూతిని తన పర్సనల్ లైఫ్ గురించి అనేక విషయాలు చెబుతుంది. తన నామినేషన్ ఊహించలేకపోయాను అని బిగ్ బాస్ రియాల్టీ షో లో మతలబు జరిగిందని…. తన ఎలిమినేషన్ ప్రోమో చివరి నిమిషంలో తయారు చేయటం అనుమానానికి తాగిస్తుంది అంటూ దేవి నాగవల్లి చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన దేవి నాగవల్లి తన పెళ్లి విషయాలు గురించి కూడా తెలిపింది.

Bigg Boss Telugu 4 contestant Devi Nagavalli profile, photos and all you know about the news presenter - Times of Indiaతనకు పెళ్లి అయ్యి ఆరు సంవత్సరాల కొడుకు ఉన్నారని, కానీ విడాకులు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. విడాకులు కి కారణం ఎటువంటి గొడవలు లేవని కానీ వాళ్లు అమెరికాలో సెటిల్ అయిపోయారు. నాకు ఆ వాతావరణం నచ్చలేదు. వాళ్ల కుటుంబం చాలా మంచి కుటుంబం. అతను కూడా చాలా మంచివాడు. జాబు లేకుండా ఇంట్లో కూర్చోవటం నావల్ల కాలేదు. చివరాకరికి డైవర్స్ తీసుకున్న, విడాకుల కోసం చాలా ఆలోచించా, కానీ తప్పక తీసుకున్నాను అని…నా పాయింట్ అఫ్ వ్యూ లో అతన్ని వదిలేయటం లో తప్పు లేదు అన్నట్టు దేవి నాగవల్లి చెప్పుకొచ్చింది.

 

ప్రస్తుతం హ్యాపీగా ఉన్నాను నా బాధ అంతా నా కొడుకు కార్తికేయ కోసమే అంటూ చెప్పుకొచ్చింది. ఇదే తరుణంలో మళ్లీ పెళ్లి చేసుకుంటావా అని యాంకర్ ప్రశ్నించగా?…. దేవి నాగవల్లి స్పందిస్తూ నిండుగా ఇష్టపడి పెళ్ళి చేసుకుంటాను అని ఏ వ్యక్తి అయినా వస్తే కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. దానిలో తప్పేంటి … నా ఆలోచనలు మొత్తం కొడుకు కార్తికేయ కోసమే అని, వాడు ఎలా అర్థం చేసుకుంటాడో..? ఎలా ఆలోచిస్తాడో? అంటూ తన పర్సనల్ లైఫ్ విషయాలను దేవి నాగవల్లి షేర్ చేసింది.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri