NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కుర్ర నాయకులను తొక్కేస్తున్న ఏపీ మంత్రి..??

2019 సార్వత్రిక ఎన్నికలలో వైసిపి పార్టీ తరపున పోటీ చేసిన వారు ఎక్కువగా యువతే. 50 ఏళ్ల లోపు వారికి టికెట్లు ఇచ్చి జగన్ పోటీలో దింపి గెలిపించుకోవడం జరిగింది. దీంతో వైసిపి పార్టీ యంగ్ అండ్ డైనమిక్ యూత్ పార్టీ అనే టాక్ గట్టిగా వినబడింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఆ పార్టీలో ఉన్న యువ నేతలకు ప్రోత్సాహం కలిగించే రీతిలో పార్టీ తరఫున పదవులు ఇస్తూ వస్తోంది. జగన్ క్యాబినెట్ లో ఉన్న మంత్రులు కూడా చాలా వరకు యువకులే పైగా 60 శాతం గ్రాడ్యుయేట్ చదువు కలిగినవారు.

Person Jump On a White Stock Footage Video (100% Royalty-free) 588148 | Shutterstockఈ విధంగా వైసిపి హైకమాండ్ యువతకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మాత్రం కుర్ర నాయకులను తొక్కేస్తున్నట్లు.. వాళ్లకు ఎటువంటి అవకాశాలు ఇవ్వకుండా వ్యవహరిస్తున్నట్లు ఆ జిల్లాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా యువత తన దగ్గరికి రాకుండా చూసుకుంటున్నారని యువతకు ఏం తెలుసు అనే విధంగా సదరు మంత్రి వ్యవహరిస్తున్నట్లు ఇటీవల వార్తలు పార్టీ లో వైరల్ అవుతుంది.

 

ముఖ్యంగా రెండు రోజుల పాటు సీఎం జగన్ తిరుమల పర్యటన లో బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లరు వైయస్ జగన్. దీంతో చిత్తూర్ జిల్లాలో ఉన్న యువ నాయకులు ఎమ్మెల్యేలు కలవాలని ప్రయత్నించినా …. ఈ మంత్రి మాత్రం వారిని జగన్ ని కలవకుండా దూరంగా ఉంచారు అనే టాపిక్ జిల్లాలో నడుస్తుంది. జిల్లాకు చెందిన దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు జగన్ని కలవాలని నిర్ణయించుకున్నారట.

 

తమ నియోజకవర్గాలలో ఉన్న సమస్యలను చెప్పుకోవాలని ఈ యువ ఎమ్మెల్యేలు ప్రయత్నించగా సదరు మంత్రి మాత్రం వారిని ఎట్టి పరిస్థితిలో కలవకుండా చేశారట. దీంతో వీళ్లంతా ఇటీవల అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద గెలిచిన ఎమ్మెల్యే అయినా గాని సదరు మంత్రి వారిని జగన్ నీ కలవకుండా చేస్తున్నారంటే ఆయనకు పార్టీ పై ఎంత ఉందో అంటూ చిత్తూరు జిల్లా రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నయి. 

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N