NewsOrbit
న్యూస్ సినిమా

పవన్ కళ్యాణ్ సినిమా వెనక ఉన్నది త్రివిక్రమ్ అన్న సీక్రెట్ ఇలా బయటపడుతుందని ఎవరైనా ఊహించారా ..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కమిటయిన సినిమాలన్ని అనుకున్న సమయానికి పూర్తైతే మరో రెండు – మూడు సినిమాలు కూడా ఒప్పుకుంటాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అఫీషియల్ గా ఇప్పటికే క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, సాగర్ కె చంద్ర సినిమాలు లైన్ లో ఉన్నాయి.

Happy Birthday Pawan Kalyan: Here's the intense motion poster of 'Vakeel  Saab' featuring Power Star

వకీల్ సాబ్ త్వరలో కంప్లీట్ చేసి నెక్స్ట్ క్రిష్ సినిమా లో జాయిన్ అవుతాడని సమాచారం. అంతేకాదు ఈ సినిమాతో పాటు హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి.. సినిమాలని 2021 లోపు రిలీజ్ చేసేలా సన్నాహాలు చేసుకుంటున్నాడు. అనుకున్న సమయానికి సినిమాలు రిలీజ్ కాకపోయినప్పటికి ఈ మూడు సినిమాలకి సంబంధించిన పవన్ కళ్యాణ్ సీన్స్ మొత్తాన్ని కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారట.

Pawan Kalyan to play a cop in Saagar K Chandra's next | Entertainment  News,The Indian Express

కాగా ఇటీవలే పవన్ కళ్యాణ్ మరో సినిమాలో నటించబోతున్నట్టు అధికారకంగా ప్రకటన వచ్చింది. ఆ సినిమానే మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పన్‌ కొషియమ్‌’. ఈ సినిమా తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రొడక్షన్‌ నెం.12గా రూపొందిస్తున్నారు. అయితే ఇన్నాళ్ళు ఈ సినిమా రీమేక్ లో ఎవరు నటిస్తారన్న విషయంలో రకరకాల ప్రచారాలు జరిగాయి.

కాని త్రివిక్రమ్ సలహా మేరకే… ఇంకా చెప్పాలంటే గట్టిగా పట్టు పట్టడం వల్లే పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడట. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ పాత్ర చాలా హైలెట్ అవడం తో పాటు కంటిన్యూస్ గా డేట్స్ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే సినిమాని ఫినిష్ చేసేలా త్రివిక్రమ్ ప్లాన్ చెప్పాడట. ఈ రకంగా ‘అయ్యప్పన్‌ కొషియమ్‌’ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించడం వెనక త్రివిక్రమ్ ఉన్నాడన్న విషయం బయట పడింది అంటున్నారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri