NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఓహో.. నవదీప్ అందుకే పెళ్లి చేసుకోవడం లేదా? ఎట్టకేలకు అసలు నిజం బయటపెట్టేశాడుగా..!

navadeep reveals why he is not getting married

నవదీప్.. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. నవదీప్ ఎక్కడికెళ్లినా.. ఎవరిని కలిసినా.. ఇంకా పెళ్లెందుకు చేసుకోలేదు. పెళ్లెప్పుడు చేసుకుంటావ్.. అంటూ తెగ అడిగేస్తున్నారు. నవదీప్ పెళ్లి ఎప్పుడౌతుందో ఏమో? ఓవైపు టాలీవుడ్ యువ కథానాయకులంతా పెళ్లిళ్లు చేసుకొని పిల్లాపాపలతో ఖుషీగా ఉంటే.. నవదీప్ ఏంటి.. ఇంకా సింగిల్ గానే ఉంటున్నాడు. తనకు నచ్చిన అమ్మాయి దొరికిందో లేదో? అంటూ నవదీప్ అభిమానులు కూడా తెగ ఆందోళన చెందుతున్నారు.

navadeep reveals why he is not getting married
navadeep reveals why he is not getting married

అయితే.. తను ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదో.. తాజాగా చెప్పేశాడు. ఆలీతో సరదాగా కార్యక్రమంలో గెస్ట్ గా పాల్గొన్న నవదీప్.. తను ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదో అసలు నిజం చెప్పేశాడు.

అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ఏ అవసరం గురించి చేసుకోవాలో తెలియడం లేదంటూ నవదీప్ చెప్పేయడంతో ఆలీ కూడా వెంటనే మీ నాన్నను అడగలేకపోయావా? అంటూ పంచ్ వేస్తాడు. అంటే ఇన్ డైరెక్ట్ గా తనకు పెళ్లి చేసుకునే అవసరం లేదని నవదీప్ చెప్పినట్టే కదా. తన పెళ్లి గురించి నవదీప్ ఇంత క్లారిటీ ఇచ్చాక.. ఇక ఆయన పెళ్లి గురించి ఎందుకు అడుగుతారు చెప్పండి..

దానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి మరి..

Related posts

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju