NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

డైనోసార్ కాలంనాటి చెట్టు.. మళ్లీ పుటింది.. కారణమేమిటంటే?

లండన్ : మారుతున్న కాలంతో పాటుగా వాతావరణ పరిస్థితులు కూడా మరింత దారుణంగా మారిపోతున్నాయి. కొన్ని సంవత్సరాలైతే ఈ భూమిపై జీవం మనుగడ కూడా పూర్తిగా అంతరించి పోయే ప్రమాదాలు కూడా రావొచ్చేమోనని అనిపిస్తుంటుంది. దీనికి ఉదాహరణే క్రీ. పూర్వం ఉన్న జంతువులు ఇప్పుడు ఎక్కడా కనిపించవు. మరీ ముఖ్యంగా అడవులు అంతరించి పోతున్నాయి.

అడవులతో పాటుగా అరుదైన మొక్కలు కూడా కనుమరుగవుతున్నాయి. అంతరించి పోయిన జంతువులనైతే ఎలాగోలా మ్యూజియాలలో చిత్రాల రూపాల్లో చూసేయొచ్చు. కాని మొక్కలను మాత్రం ఎప్పటికీ చూడలేము.. కాని ఒక అరుదైన మొక్క మళ్లీ జీవం పోసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. 60 మిలియన్ ఏండ్ల కిందట ఉన్న మొక్క మళ్లీ కనిపించింది. ఈ మొక్క డైనోసార్ కాలంలో కనిపించింది. ఆ తరువాత దీని జాడే తేలిలేదట.

కాని అలా కనుమరుగైన ఈ మొక్క మళ్లీ దర్శనమిచ్చి పరిశోధకులను ఆశ్చర్యానికి గురి చేసింది. అది పెరగానికి ఇప్పుడున్న సానుకూల వాతావరణమే కారణమని శాస్త్రవేత్తలు వెళ్లడించారు. ఈ అరుదైన మొక్క లండన్ లో దర్శనిమిచ్చింది. దీనిపేరు సైకాడ్. సహజంగానే యునైటెడ్ కింగ్ డమ్ లో పెరిగిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

భూమిపై పెరిగిన ఉష్ణోగ్రత ఈ మొక్క జీవం పోసుకోవడానికి అనుకూలంగా మారిందని తెలిపారు. ఇదివరకు ఈ రకం మొక్క శిలాజాలను అలస్కా, అంటార్కిటికాలో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మొక్క ఆడ, మగ కోన్స్ ను కూడా ఉత్పత్తి చేస్తున్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ద్వారా వాతావరణ పరిస్థితుల మూలంగా అన్ని ప్రతికూల పరిస్థితులే కాక ఇలా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని తెలిసింది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju