NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆ తర్వాత నుండి ఫుల్ ఫోకస్ రాజకీయాలపై పెట్టనున్న పవన్..??

2014 ఎన్నికల సమయంలో పార్టీని స్థాపించి 2019 ఎన్నికలలో మొట్టమొదటిసారి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. పార్టీ స్థాపించిన తర్వాత టిడిపి- బిజెపితో కలసి అడుగులు వేసిన పవన్, 2019 ఎన్నికలకు ఏడాది ముందు ఆ కూటమి వచ్చేయడం జరిగింది. ఆ తర్వాత సొంతంగా 2019 సార్వత్రిక ఎన్నికలలో తన శక్తి మేర రాణించి జనసేన పార్టీకి ఒక స్థానం వచ్చేలా వ్యవహరించడం జరిగింది. కానీ ఆ సమయములో పవన్ ఓడిపోవడంతో జనసేన శ్రేణులు, అభిమానులు ఎంతో బాధ పడటం జరిగింది.

To pressurise centre, Pawan Kalyan calls for formation of JAC in Andhra Pradeshకాగా తర్వాత ఇటీవల బీజేపీ తో చేతులు కలిపిన పవన్ తర్వాత… ఫోకస్ ఎక్కువగా సినిమాలపైనే పెట్టడం జరిగింది. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలు బట్టి చూస్తే 2022 వరకు షెడ్యూల్ ఫుల్ బిజీగా ఉన్నట్లు ఫిలిం నగర్ టాక్. “వకీల్ సాబ్” తరువాత డైరెక్టర్ క్రిష్, హరీష్ శంకర్ అదేవిధంగా సురేందర్ రెడ్డి సినిమాలు పూర్తి చేసిన తర్వాత కానీ పవన్ రాజకీయంగా పూర్తిగా బిజీ కాబోతున్నారట.

 

అప్పటివరకు పవన్ ఎక్కువగా సినిమాలపైనే దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సార్వత్రిక ఎన్నికల సమయంలోనే పార్టీ నిర్మాణాత్మకంగా లేకపోవడంతోనే ఫలితాలు ఆ విధంగా రావడం జరిగాయి. అయితే ఈ రెండు సంవత్సరాలలో పార్టీని కాపాడుకోలేక పోతే సంస్థాగతంగా నిర్మాణం చేపట్టకపోతే జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ కంటే అట్టర్ ఫ్లాప్ అవడం గ్యారెంటీ అని పవన్ తాజాగా వ్యవహరిస్తున్న తీరుపై పార్టీలో అంతర్గతంగా చర్చలు మొదలైనట్లు టాక్. 

Related posts

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju