NewsOrbit
న్యూస్ సినిమా

బాలయ్య బిబి 3 హీరోయిన్స్ విషయంలో మళ్ళీ ప్రచారం.. !

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తాజాగా రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా బిబి3. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. దాంతో ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి రిపీటవుతుందనగానే నందమూరి అభిమానుల్లో లాగే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

BB3 First Roar | NBK 106 | Nandamuri Balakrishna | Boyapati Srinu

ఇక బిబి 3 ఫస్ట్ రోర్ తో సినిమా అంచనాలు మరింతగా పెరిగాయి. బాలయ్య ని ఈ మధ్యకాలంలో అభిమానులు ఏఏ అంశాలు మిస్సయ్యారో అవన్ని మళ్ళీ ఈ సినిమాలో ఉండబోతున్నాయని బోయపాటి బిబి 3 ఫస్ట్ రోర్ తో హింట్ ఇచ్చాడు. ద్వారక క్రియోషన్స్ బ్యానర్ మీద మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘‘మోనార్క్‌” అన్న పవర్ ఫుల్ టైటిల్ ను బిబి3 కి పెట్టాలని అనుకుంటున్నారట.

8 Things You Didn't Know About Prayaga Martin - Super Stars Bio

ఇక ఈ సినిమా ఇప్పటికే కొంత టాకీ పార్ట్ కంప్లీటవగా త్వరలో మళ్ళీ సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. అయితే మేకర్స్ నుంచి ఈ సినిమా నుంచి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టైటిల్ తో పాటు హీరోయిన్స్ ని ఇంకా ప్రకటించలేదు. ఈ రెండు విషయాలలో క్లారిటి రాకపోవడంతో ఎప్పటికప్పుడు కొత్త రూమర్స్ క్రియేటవుతూనే ఉన్నాయి.

Kerala cops trace a gang who targeted Shamna Kasim (Poorna)

కాగా మరోసారి బిబి3 సినిమాలో నటించే హీరోయిన్స్ విషయంలో కొత్త టాక్ వినిపిస్తోంది. ప్రయాగ మార్టిన్ ని హీరోయిన్ గా ఎంచుకున్నట్టు ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. కాని మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇంతలోనే మరోసారి హీరోయిన్ విషయంలో ప్రచారం జరుగుతోంది. ఈసారి పూర్ణ పేరు వినిపిస్తోంది. పూర్ణ .. ప్రయాగ మార్టిన్ ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. చూడాలి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో.

Related posts

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?