NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్ పార్టీలో భారీగా డిమాండ్ పెంచుకుంటున్న రేవంత్ రెడ్డి..!!

దుబ్బాక ఉప ఎన్నికలలో పోలైన ఓట్లు బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణం అన్నట్టుగా మారిపోయింది. పోటాపోటీ టీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య నెలకొనగా కాంగ్రెస్ అసలు పోటీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉండే కీలక నేతలపై అసమ్మతి సెగ పెరుగుతుంది.

Telangana: Cong fumes as its leader Revanth Reddy arrested hours before  major KCR rally – Mysuru Todayపార్టీలో బలమైన నాయకులు ఉన్న నలుగురు ఎంపీలు కలిగిన కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం సత్తా చాట లేకపోయిందని.. పార్టీకి సరైన నాయకుడు ముందుండి నడిపించేవాడు లేరని తెలంగాణ రాజకీయాలలో సరికొత్త టాక్ వినపడుతోంది. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన సమయం లో పార్టీలో ఉండే నాయకులు ఎవరికి వారు తమ స్వార్థం కోసం వ్యవహరించడం వల్లే టీ.కాంగ్రెస్ గ్రాఫ్ ఉన్న కొద్ది తగ్గుతుంది అనే మాటలు వస్తున్నాయి.

 

గ్రౌండ్ లెవెల్ లో ఉండే కార్యకర్తలు కూడా ఇదే స్వరం వినిపిస్తున్నారట. పరిస్థితి ఇలా ఉండగా టీ కాంగ్రెస్ పార్టీ పై పూర్తిగా పట్టు రేవంత్ రెడ్డికి అందించే విధంగా హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలని.. కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారట. సీఎం కేసీఆర్ ని ఢీ కొనాలంటే… తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరగాలంటే రేవంత్ రెడ్డి కి సరైన పదవి అప్ప చెపితే ఖచ్చితంగా టీ-కాంగ్రెస్ తెలంగాణ రాజకీయాల్లో కీరోల్ పోషిస్తుంది అని అంటున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju