NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : బిగ్ బాస్ పై భారీ అనుమానం..! షో మొత్తం డైరెక్షన్ ప్రకారం జరుగుతోంది అనడానికి ఇదిగో ప్రూఫ్…?

ఎన్నో అంచనాల నడుమ మొదలైన బిగ్ బాస్ నాలుగో సీజన్ కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. విమర్శలు వస్తున్నప్పటికీ మంచి టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఒక సంఘటన పై మరిన్ని అనుమానాలు రేకెత్తించింది. బిగ్బాస్ అంటేనే బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఆరంభం నుండి మంచి రేటింగ్స్ సాధిస్తూ ఈ సీజన్ కూడా నెంబర్ వన్ పొజిషన్లో ఉంది.

 

అయితే గత మూడు సీజన్లలో మొత్తం ఒకే తరహాలో జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. లవ్ ట్రాక్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ లు ఒకే రకమైన అన్నీ అదే తరహాలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఈ సీజన్ బిగ్బాస్ కొద్దిగా మార్చినట్లు తెలుస్తోంది. ఇక ఓటింగ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ప్రతి హోస్ట్ అదేపనిగా వివరిస్తుంటారు. అయినప్పటికీ ఈ సీజన్లో ప్రేక్షకాదరణ ఉన్న కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అవుతుండడంతో ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

అంతేకాకుండా ప్రస్తుతం బయటకు వస్తున్న టాక్ ఏమిటంటే…. లోనికి వెళ్లి వచ్చిన ప్రతి కంటెస్టెంట్ తో “లోపల జరిగేది నిజమేనా…. లేదా డైరెక్షన్ ప్రకారం నడుస్తుందా అని ప్రశ్నలు వస్తున్నాయట” ఇది రియాలిటీ షో అని పేరుకే అని కొందరు అంటున్నారు. అయితే అందులో జరిగే పరిణామాలు కూడా అనేక సందేహాలు రేకెత్తించేలా ఉన్నాయి. అఖిల్ వ్యవహారమే ఇందుకు కారణం. 

బుధవారం ఎపిసోడ్ లో ఒకరిని ఎలిమినేట్ చేస్తారు అని తెలిసికూడా కంటెస్టెంట్ లు తమ స్నేహితులను నామినేట్ చేశారు. అంతే కాకుండా ఈ వారం అసలు నామినేషన్స్ లో లేని అఖిల్ ను బయటకు పంపించేందుకు ఎంచుకున్నారు. దీంతో అఖిల్ సీక్రెట్ రూమ్ లోకి వెళ్తే ఆసక్తిగా ఉంటుంది అని ఎలా అయితే బిగ్ బాస్ అనుకున్నారో చివరకు సీక్రెట్ రూమ్ కి అనూహ్యరీతిలో అతనినే పంపడం జరిగింది. 

దీంతో ఒక్కసారిగా మొత్తం డైరెక్షన్ ప్రకారం జరుగుతోందని అనుమానాలు ఎక్కువ అయ్యాయి. ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది… అయితే నిర్వాహకులకు ఇది ఏమాత్రం మంచి విషయం కాదు

Related posts

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?