NewsOrbit
న్యూస్

ఫేస్ వెరిఫికేష‌న్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

ప్ర‌స్తుత త‌రుణంలో ఎక్క‌డ చూసినా ఆధార్ కార్డు అవ‌స‌రం వ‌స్తోంది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అందించే అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను పొందేందుకు, ఇత‌ర అనేక అవ‌స‌రాల‌కు ఆధార్ కార్డు కావ‌ల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి ఒక్క‌రూ ఆధార్ కార్డుల‌ను ఎప్పుడూ వెంట ఉంచుకుంటున్నారు. కానీ ఆధార్ లేక‌పోయినా ఈ-ఆధార్‌తో వెరిఫికేష‌న్ చేయించుకోవ‌చ్చు. అయితే ఈ-ఆధార్‌ను మ‌నం రెండు ర‌కాలుగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. యాప్ లేదా వెబ్‌సైట్‌లో ఎన్‌రోల్‌మెంట్ నంబ‌ర్ లేదా ఆధార్ నంబ‌ర్‌తో ఈ-ఆధార్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అలాగే ఫేస్ వెరిఫికేష‌న్ ద్వారా కూడా ఆధార్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

here it is how you can download e-aadhar using face verification

యూఐడీఏఐ దేశంలో ఆధార్ కార్డుదారుల‌కు కొత్త స‌దుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫేస్ ఆథెంటికేష‌న్ ద్వారా ఈ-ఆధార్ కార్డుల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అందుకు కింద సూచించిన స్టెప్స్ ను అనుస‌రించాలి.

1. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.

2. హోం పేజీలో కింది భాగంలో గెట్ ఆధార్ కార్డ్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి.

3. ఆధార్ కార్డ్ సెక్ష‌న్ లో కనిపించే ఫేస్ ఆథెంటికేష‌న్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి.

4. మొబైల్ నంబ‌ర్‌, కాప్చా కోడ్‌ల‌ను ఎంట‌ర్ చేయాలి.

5. మీ ముఖాన్ని ఆథెంటికేష‌న్ ప్రాసెస్ ద్వారా వెరిఫై చేయాలి.

6. ఓకే బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. యూఐడీఏఐ మీ ఫొటోను ఆటోమేటిగ్గా తీస్తుంది.

7. ఫొటో క్లిక్ అయి వెరిఫై అయ్యాక ఈ-ఆధార్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

ఈ విధంగా ఫేస్ వెరిఫికేష‌న్‌తో ఈ-ఆధార్ కార్డును ఎప్పుడైనా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju