NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా..! అయితే ఇది చదవండి..!

 

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. అన్ని రంగాలలోను సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు వస్తున్నాయి. రంగం ఏదైన జరగబోయే పరిణామాలను ముందుగానే అంచనా వేసి ఖచ్చితమైన సమాచారాన్ని అందించేదే.. డేటాసైన్స్‌.

 

సుమారు 10 సంవత్సరాల క్రితం వరకు పరిచయం లేని డేటా సైన్స్. ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొందింది. ఉద్యోగం ఉన్నవారు, లేనివారి నోటా తరచూ వినిపిస్తుంది. ఉద్యోగ అవకాశాల్లో దాదాపు 28 శాతం అభివృద్ధి కానున్నట్లు ప్రముఖ సంస్థ గ్లాస్ డోర్ అంచనా. వివిధ రంగాల్లో ఇదివరకే అనుభవం ఉన్నవారు కూడా దీనిలో ప్రవేశించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు అంటే ఇందులోని ప్రత్యేకతలు ఎన్నో. కొనుగోలు పద్ధతుల ద్వారా వినియోగదారుల అభిరుచులు, ఆంక్షలను శాస్త్రీయ సాంకేతిక పద్దతుల ద్వారా ముందుగానే తెలుసుకోవడం. అలా వారి అంచనాల మేరకు ఉత్పత్తులను రూపొందించి వారి నమ్మకాన్ని పొందడం ద్వారా వ్యాపారాభివృద్ధి, విస్తరణలు త్వరగా సాధ్యమవుతాయి. ఈ వ్యాపార కోణం నుంచి పుట్టినదే ఈ డేటా సైన్స్.

డేటాసైన్స్‌ను గణాంక సహిత సమాచారాన్ని విశ్లేషించడానికి ఉపయోగించే సాధనం. ఇది అల్గారిథం, మెషిన్‌లెర్నింగ్‌ సిద్ధాంతాలను ఉపయోగించి వ్యాపారానికి కావలసిన వస్తువులు ప్రతి సంవత్సరం ఎంత మొత్తంలో అమ్మకాలు జరుగుతున్నాయి. అప్పుడు డిమాండ్‌ –సప్లయ్‌ ఏ విధంగా ఉంది. ప్రస్తుతం ఆ వస్తువులపై వినియోగదారుల అభిప్రాయం ఏంటి, డిమాండ్‌ ఎందుకు లేదు, కొనుగోల్లో వచ్చిన మార్పులు ఏంటి. ఇలాంటి విషయాలను అంచనా వేసి చెబుతారు. గతంలో ఉన్న డిమాండ్‌ను ప్రస్తుత డిమాండ్‌తో పోల్చి విశ్లేషించి వినియోగ దారులకు అందుబాటులో ఉంచాల్సిన ప్రొడక్ట్స్‌ సంఖ్యతో సహా కచ్చితమైన లెక్కలతో వివరించేవారే డేటా నిపుణులు.

విద్య, వైద్యం, వ్యాపార, సామాజిక ఆర్థిక, రాజకీయం.. ఇలా రంగం ఏదైనా గతంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల సమాచారాన్ని తెలుసుకొని.. భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తే.. ఆయా రంగాల్లో విజయం సా«ధించడానికి వీలుంటుందో ఖచ్చితంగా అంచనా వేసి చెప్పే వారే.. డేటా సైంటిస్టులు.నిర్దిష్ట పరిశ్రమ పరిజ్ఞానం ప్రోగ్రామ్లో గణితం గణాంక శాస్త్రం మౌలికాంశాలపై బాగా పట్టు ఉన్న వారు ఈ రంగంలో రాణిస్తారు.

కావలసిన నైపుణ్యాలు :
ఈ రంగంలో నిలదొక్కుకోవాలంటే వాణిజ్య రంగానికి మూలమైన డేటా సేకరణ, ఆకృతీకరణ, నిర్వహణ, విశ్లేషణ బాధ్యతలను నిర్వహిస్తూ ఉండాలి. అలాగే సమాచారానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేలా డేటాను విశ్లేషించే వారై ఉండాలి. అలాగే విలువైన సమాచారాన్ని రాబట్టగలగాలి. ఇన్ని ఆకర్షణలు ఉన్నా ఈ రంగంలో వివిధ స్థాయిలో ఉద్యోగాలు ఉంటాయి. ముఖ్యంగా డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, డేటా ఎనాలసిస్ మెషిన్ లర్నింగ్, ఇంజనీరింగ్ స్టాటిస్టిషియన్, డేటా సైన్స్ కన్సల్టెంట్, డేటా ఆర్కిటెక్చర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఇందులో ఉద్యోగాలు దక్కించుకున్న వారికి వార్షిక వేతనం 6లక్షలు ఉంటుంది. నైపుణ్యాలు, అనుభవం ఆధారంగా వేతనం పెరిగే అవకాశం ఉంది.

Related posts

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?