NewsOrbit
న్యూస్ హెల్త్

బీపీ చెకప్ కి వెళ్తున్నారా? అయితే ఇలా చేయండి!!

బీపీ చెకప్ కి వెళ్తున్నారా? అయితే ఇలా చేయండి!!

రక్తపోటు పరీక్షలు తొందర పాటుగా చేయించుకుంటే ఫలితాలు సరిగా రావు.అందువల్ల పరీక్షలకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో తెలుసుకుందాం..

బీపీ చెకప్ కి వెళ్తున్నారా? అయితే ఇలా చేయండి!!

  • బీపీ చెకప్‌కి వెళ్లడానికి ఒక అరగంట ముందు నుంచే ఏమైనా తినడం కానీ, కాఫీ, టీ లాంటివి తాగడం,వ్యాయామం చేయడం, మూత్రాన్ని ఆపడం చేయ కూడదు.
  • చేతిని విశ్రాంతిగా  ఏదో ఒక సపోర్ట్‌ మీద ఉంచాలి గానీ, గాలిలోకి పెట్టకూడదు.
  • పరీక్ష కోసం ఉంచే బల్ల మీద కాకుండా కుర్చీలో ప్రశాంతంగా  కూర్చోవాలి. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం సరైనది కాదు. పాదాలు పూర్తిగా నేల మీద ఉంచాలి.
  • భుజం మీద ఎటువంటి  బరువు ఉండకుండా చూసుకోవాలి.

రక్తపోటు పరీక్షా జరుగుతున్న సమయంలో మాట్లాడకుండా ఉండాలి. ఏదైనా ఆరోగ్య సమస్యతో హాస్పటల్స్‌ కి వెళ్ళగానే  మొదటగా చేసేది బీపీ చెకప్. ఈ బీపీ ఆధారంగానే మనకు మిగతా పరీక్షలు చేస్తారు . అయితే చాలామంది లోబీపీ కళ్ళు తిరుగుతున్నాయి అని లేదా ఎవరైనా అరిస్తే హైబీపీ అంటుంటారు. సాధారణంగా 120/80 ఉంటే బీపీ నార్మల్ గా ఉన్నట్టు.  దీనికన్నా ఎక్కువగా ఉన్నాలేదా  తక్కువగా ఉన్నా ఆరోగ్యసమస్యలు వస్తాయి. కాబట్టి  బీపీ కంట్రోల్‌లో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా బీపీ చెకప్ చేసుకుంటుండాలి.

అదేవిధంగా 140/90 ఉంటే హైపర్ టెన్షన్ ముందు దశ అని చెప్పాలి. 140/90 కంటే ఎక్కువ ఉంటే హైబీపీ ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. బీపీ ఎప్పుడూ నార్మల్‌గా ఉండేలా చూసుకోవాలి. బీపీ తక్కువైనా ఎక్కువైనా ఆరోగ్య సమస్యలు తప్పవు. బీపీ తక్కువగా ఉంటే కళ్ళు తిరగడం, చెమటలు పట్టడం, అలసటగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అదేవిధంగా బీపీ ఎక్కువగా ఉంటే.. గుండె నొప్పి  ఇతర సమస్యలు వస్తాయి. కాబట్టి ఎప్పుడు బీపీ కంట్రోల్‌లోఉండేలా చూసుకోవాలి.

Related posts

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !