NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: దివి ని పెళ్లి చేసుకుంటాను అంటున్న ఎలిమినేట్ కంటెస్టెంట్..!!

బిగ్ బాస్ ఇంటిలో ముక్కుసూటి ఆట ఆడి తన నడుము అందాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది దివి. హౌస్ లో ఉన్నంత కాలం దివి ఉన్నది ఉన్నట్లు మొహం మీద మాట్లాడుతూ పెద్దగా ఎవరితో కలవకపోయినా ఏకాంతంగా తన గేమ్ ఆడి సరిగ్గా దసరా ఎపిసోడ్ నాడు ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడం జరిగింది.

Bigg Boss Telugu 4: Mehaboob Dilse likely to get eliminated from the show?  - Times of Indiaఎలిమినేట్ అయిన దివి ప్రస్తుతం బయట రకరకాల ఫోటో షూట్ లతో బిజీగా ఉంటూ మరోపక్క సినిమా అవకాశాలు వెతుక్కుంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల హౌస్ నుండి ఎలిమినేట్ అయిన మెహబూబ్ బయట వెబ్ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూ ఇస్తూ బిగ్ బాస్ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఇంటి సభ్యులందరి పై చాలా పాజిటివ్ కామెంట్లు చేస్తూ తన అనుభవాలను తెలిపాడు.

 

ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొంతమంది మెహబూబ్ తో చిట్ చాట్ ప్రశ్నలు వేస్తూ ఇంట్లో ఉన్న అమ్మాయిలతో అయితే ఎవరిని పెళ్లి చేసుకుంటారు ఎవరితో డేటింగ్ చేస్తారు, ఎవరిని చంపుతారు అనే ప్రశ్నకు మెహబూబ్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. అందమైన దివితో పెళ్లి కోరుకుంటాను.. యాక్టివ్ గా ఉండే హారికతో డేటింగ్ కు వెళ్లాలని అనుకుంటాను. రాక్షసి అయిన అరియానాను చంపేయాలనుకుంటాను అంటూ సమాధానం చెప్పాడు. ఈ సమాధానం విన్న నెటిజన్లు దివి నీ హైట్ కి సరిపోదు మెహబూబ్ అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఇదే క్రమంలో తనకు ఇంటిలో ఉన్నంతకాలం అభిజిత్ ఒక అన్నలాగా తోడుగా ఉన్నారని పేర్కొన్నాడు. ఇక తన ఫ్రెండ్ సోహెల్ అన్నిటికీ అర్హుడు అంటూ కచ్చితంగా టాప్ త్రీ లో సోహెల్ ఉంటాడని మెహబూబ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక కొన్ని వారాలు ఉంటే బాగుండేది అని అనిపించింది అంటూ మెహబూబ్ మరోసారి భావోద్వేగానికి గురి అయ్యాడు.

Related posts

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?