NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేసిఆర్ కి థాంక్స్ చెప్పిన చిరంజీవి..!!

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ సమయం నుండి తెలంగాణలో సినిమా ధియేటర్లు క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం 50 శాతం సిట్టింగ్ విధానంతో సినిమా థియేటర్ల ఓపెనింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సినిమా థియేటర్ కి వచ్చే ప్రతి ఒక్కరు మాస్క్ లు శానిటైజర్ లు కంపల్సరిగా వాడాలని సూచించింది.

Megastar Chiranjeevi Meeting With CM KCR | Ngarjuna | Dil Raju | Daily  Culture - YouTubeఅంతేకాకుండా థియేటర్ లో ఉష్ణోగ్రతలు 24 నుండి 30 డిగ్రీల వరకు ఉండేలా యాజమాన్యాలు చూసుకోవాలని సూచించింది. ఇదే క్రమంలో సినిమా ధియేటర్ టికెట్ల రేట్లు పూర్తిగా యాజమాన్యానికి పెంచుకునే విధంగా అవకాశాలను కేసీఆర్ సర్కార్ వదిలేసింది. దీంతో సినిమారంగానికి ఈ విధంగా మేలు చేయటంతో ట్విట్టర్ ద్వారా చిరంజీవి కేసిఆర్ కి థాంక్స్ తెలిపారు.

 

ప్రభుత్వ నిర్ణయాన్ని సినిమా పరిశ్రమకు ఎంతో తోడ్పాటు ఇస్తోందని, కేసీఆర్ తన విజన్ కి తగ్గట్టుగా సినిమా పరిశ్రమకు మేలు చేస్తున్నారని తెలిపారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలోనే తెలుగు సినీ పరిశ్రమ మొదటి స్థానం లోకి వెళ్ళటం గ్యారెంటీ అని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. జిఎస్టి, రియంబర్స్మెంట్, విద్యుత్ ఛార్జీల రద్దు వంటివి మంచి నిర్ణయాలు అని అన్నారు. సినిమా ధియేటర్ లో షోలు పెంచుకునేందుకు అనుమతులు సరైన నిర్ణయమని చిరంజీవి..సినిమా టికెట్ విషయంలో పూర్తి హక్కులు సినిమా ధియేటర్ యాజమాన్యాలకి ఇలాంటి సమయంలో కేసీఆర్ సర్కార్ ఇవ్వటం శుభపరిణామం అని చెప్పుకొచ్చారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju