NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: కన్ఫెషన్‌ రూములో సోహెల్, అఖిల్ ని ఆటాడుకున్న బిగ్ బాస్..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ రియాల్టీ షో చివరి దశకు రావడంతో హౌస్ లో వాతావరణం చాలా రసవత్తరంగా మారింది. ఇంటిలో ఎవరికీ వారు టాప్ ఫైవ్ లో కి వెళ్ళటానికి తెగ ఆరాటపడుతున్నారు. ఈ వారం మినహా ఇంకో మూడు వారాల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో బిగ్ బాస్ కూడా చేతిలో ఉన్న సభ్యులకు సరికొత్త టాస్క్ లు ఇస్తూ వేస్తున్న స్ట్రాటజీ లు తలకిందులు చేస్తున్నారు.

Bigg Boss 4 Telugu : Do Not Play This Video Akhil And Sohail Request To Bigg Boss - Sakshiఇదిలా ఉండగా తాజాగా హౌస్లో ఉన్న సభ్యులందరికీ భయపెట్టే ప్రయత్నంలో ఇంట్లో దెయ్యం అనే విధంగా సరికొత్త సెటప్ లతో స్మశానం లో దెయ్యాల కొంప గా మార్చేశాడు. ఈ నేపథ్యంలో గురువారం ఎపిసోడ్ లో ఇంటిలో ఉన్న సభ్యులకు హర్రర్ సినిమాలు చూపించినట్లు ప్రోమో బట్టి తెలుస్తుంది. అయితే ఈ సినిమా చూస్తున్న సమయంలో దెయ్యం జలజ అరియానాను పిలిచి కన్ఫెషన్‌ రూమ్‌కి పంపింది. అవినాష్‌తో కలిసి అరియానా కన్ఫెషన్‌ రూమ్‌కి వెళ్లి.. భయంతో పరుగులు పెట్టింది.

 

ఇక అరియానా భయాన్ని హేళన చేస్తూ సోహైల్‌, హారిక స్టెప్పులేశారు. ఇదే క్రమంలో అఖిల్, సోహెల్ వంతు కన్ఫెషన్‌ రూమ్‌ లో వెళ్లే పరిస్థితి రాగా.. సోహెల్, అఖిల్ బయట నిజమైన దెయ్యాలతో ఆడటం జరిగింది.. అంటూ పెద్ద పెద్ద డైలాగులు వేసి కన్ఫెషన్‌ రూమ్‌ లోకి వెళ్లిన తర్వాత ఇద్దరిని భయంకరమైన సౌండ్ తో లైటింగ్ ఎఫెక్ట్స్ లతో తెగ భయపెట్టారు. దీంతో కన్ఫెషన్‌ రూమ్‌ నుండి బయటకు వచ్చినా అఖిల్, సోహెల్.. హౌస్ లో కెమెరా ముందుకు వచ్చి ఈ వీడియోను ప్లే చేయకండని వేడుకున్నారు. ‘గజ్జుమనిపించిడ్రు. బై మిస్టేక్‌ కూడా ఈ వీడియోలు ఎక్కడా వేయకండి. మా ఇజ్జత్‌ పోతది. చూడడానికి కండలు తిరిగి ఉన్నాం. కానీ భయంతో వణికిపోయాం’ అంటూ బిగ్‌బాస్‌కు రిక్వెస్ట్‌ చేశారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N