NewsOrbit
న్యూస్

ఎల్ఐసీ స్కాలర్‌షిప్‌లు..! ఏటా రూ.20 వేలు..!

 

లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ)కి చెందిన గోల్డెన్ జూబ్లి పౌండేష‌న్ స్కాల‌ర్‌షిప్ లకు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది..! 2020 విద్యాసంవ‌త్స‌రానికి ఆర్థికంగా బ‌ల‌హీన వ‌ర్గాల విద్యార్థులు ఉన్న‌త చదువులు కొన‌సాగించ‌డానికి విద్యార్థులకు సాయం అందిస్తుంది.. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఇలా..

స్కాల‌ర్‌షిప్‌ల ఖాళీలు ‌:
దేశ‌వ్యాప్తంగా ఎల్ఐసీ డివిజ‌న‌ల్ సెంట‌ర్ ఒక్కోదానికి 20 చొప్పున‌ రెగ్యుల‌ర్ స్కాల‌ర్‌షిప్‌లు(బాలురు-10, బాలిక‌లు-10). ప్ర‌తి ఎల్ఐసీ డివిజ‌న్ ప‌రిధిలో కేవ‌లం బాలిక‌లకు 10 ప్ర‌త్యేక స్కాల‌ర్‌షిప్స్ (ప‌దోత‌ర‌గ‌తి పూర్తి చేసిన వారికి).

అర్హ‌త‌లు :
2019-20 విద్యాసంవ‌త్స‌రంలో క‌నీసం 60% మార్కుల‌తో ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌. ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్ర‌భుత్వ గుర్తింపు పొందిన కళాశాల‌లు/ స‌ంస్థ‌ల్లో ఒకేష‌న‌ల్‌/ ఐటీఐ సంబంధిత కోర్సులు చ‌దువుతూ ఉండాలి. ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, గ్రాడ్యుయేష‌న్‌, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, డిప్లొమా/ త‌త్స‌మాన ఉన్న‌త విద్య‌ చ‌దువుతూ ఉండాలి.

ఎంపిక విధానం :
టెన్త్, ఇంటర్‌లో పొందిన మార్కుల మెరిట్, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా అభ్యర్థులను స్కాలర్ షిష్‌న‌కు ఎంపిక చేస్తారు. తక్కువ ఆదాయ వర్గాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఇది ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం ఉంటుంది.

స్కాలర్‌షిప్‌ వివరాలు :
ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థికి ఏటా రూ. 20,000 లను మూడు విడతలుగా చెల్లిస్తారు. స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థినులకు నెలకు రూ.10,000 చొప్పున రెండు సంవత్సరాలు ఇస్తారు. ఈ మొత్తాలను నేరుగా అభ్యర్థుల బ్యాంకు ఖాతాలకు పంపుతారు. ఇలా కోర్సు పూర్తయ్యే వరకు అందజేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా‌.
వెబ్ సైట్:https://www.licindia.in/
చివ‌రి తేది: ‌31.12.2020.

Related posts

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?