NewsOrbit
న్యూస్ హెల్త్

పంచవ్యాప్తంగా రక రకాల ప్రాణుల తో  చేసే  వింత చికిత్సల గురించి తెలుసుకోండి!!

ప్రపంచవ్యాప్తంగా రక రకాల ప్రాణుల తో చేసే వింత చికిత్సల గురించి తెలుసుకోండి!!

హైదరాబాద్‌లో చేప మందు ప్రసాదం పంపిణీ గురించి అందరికి తెలిసిందే..  ఇలాంటి వెరైటీ చికిత్సలు ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. తేళ్లు, తేనెటీగలు, నత్తల తో చికిత్స అందించే థెరపీలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా రక రకాల ప్రాణుల తో చేసే వింత చికిత్సల గురించి తెలుసుకోండి!!బతికున్న చేపలో మందును పెట్టి, రోగి గొంతు లోపలికంటా వదిలేస్తారు . ఇలా చేయడం వలన ఆస్తమాతో పాటు శ్వాస సంబంధ వ్యాధులు తగ్గిపోతాయట. హైదరాబాద్ లో మృగశిర కార్తె ఆరంభం లో ఈ చేప మందు పంపిణి జరుగుతుంది .

ఇండోనేషియాలోని రవా బువాయలో ఓ ట్రాక్ పై రైలు వెళ్తుండగా.. మరో ట్రాక్ పై జనం పడుకుంటారు. అప్పుడు ట్రాక్ నుండి వచ్చే  విద్యుత్ శక్తి అనేక రోగాలను తగ్గింస్తుందని ఇక్కడి వారి నమ్మకం .
టోక్యోలోని ఓ బ్యూటీ సెలూన్ లో ముఖంపై నత్తలు పాకిస్తారు. ఇలా 5 నిమిషాల పాటు నత్తలను పాకించడం వలన నత్త విడుదల చేసే శ్లేష్మం మృత కణాలను తొలగిస్తుంది. దాని వలన  చర్మం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుందని వారి నమ్మకం .

పంచవ్యాప్తంగా రక రకాల ప్రాణుల తో  చేసే  వింత చికిత్సల గురించి తెలుసుకోండి!!కంబోడియాలోని కందల్ లో వాత రోగానికి తాబేలు తో చికిత్స చేస్తారు. ఆవులు, తాబేళ్లు, పాముల కు అతీంద్రియ శక్తులు ఉంటాయని కంబోడియా ప్రజల నమ్మకం .

కీళ్ల వాతం, కీళ్ల నొప్పులు ఈజిప్ట్ లో ఇలా వెరైటీ ట్రీట్ మెంట్ ఇస్తారు. బాగా ఎండగా ఉన్నప్రాంతంలో ఇసుకలో పూడ్చడం వలన నపుంసకత్వ సమస్య ఉన్న   కూడా దూరమవుతుందట. కైరోలోని సివా ఒయాసిస్ లో ఈ  తరహా థెరపీ చేయించుకుంటారు .

వెన్నెముక, వినికిడి లోపం, ముక్కుకి  సంబందించిన సమస్యలకు గాజా లో తేనెటీగల థెరపీ చేస్తారు. తేనెటీగల్లో ఉండే  విషం ఈ సమస్యలను దూరం చేస్తుందని  పాలస్తీనియన్స్ నమ్మకం .
రష్యాలోని సైబీరియాలో చిన్నారులు ఐస్ వాటర్ తో స్నానం చేస్తారు . ఇలా చేస్తే ఆరోగ్యం మెరుగవడంతో పాటు పిల్లలు మంచి ఫిట్ గా తయారవుతారట .

Related posts

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju