NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

పులి మాంసంతో మందు..! చైనాలో ఏదైనా సాధ్యమే..!! చూడండి విడ్డూరం..!!

 

పులిని దూరం నుంచి చూడాలనిపించింది.. అనుకో చూసుకో…! అదే పులి తో ఫోటో దిగాలి అనిపించింది అనుకో.. కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు.. ట్రై చేయొచ్చు..! సరే చనువు ఇచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది..! రోజూ రాత్రిపూట ఒక గ్లాస్ వైన్ తాగితే చాలు ఆరోగ్యం, అందం రెండు సొంతం..!  ఇప్పుడు అదే పులిని వేటాడి టైగర్ వైన్” తయారుచేస్తుంది..! బుర్ర తిరిగినట్లు ఉందా..? నిజమే మరి.. ఆ ఘనత చైనీయులదే..! పూర్తి కథనం ఇలా..

 

ప్రపంచంలో ఎవరూ తినలేని వాటిని తినేది ఒక్క చైనాలోనే. కదిలే ఏ ప్రాణైన పళ్లెంలో పలహరమే. పురుగు, పుట్రా, పాము, ఎలుక ఏదైనా గుటకాయస్వాహా.. ఇప్పుడు ఏకంగా పులి ఎముకలతో ‘వైన్‌’ చేసుకొని తాగేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘టైగర్‌ ఫామ్స్‌’ ఏర్పాటు చేసి పులులను పెంచుతున్నారు.

 

రాజసానికి ప్రతీక పెద్దపులి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు పెద్ద పులుల సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నాయి. పులులను వ్యాపార అవసరాల కోసం పెంచవద్దని ప్రపంచ దేశాలు తీర్మానించాయి. దీనిపై 171 దేశాలు సంతకాలు చేయగా, అందులో చైనా కూడా ఉన్నది. అయినా, ఆ నిబంధనలను తుంగలో తొక్కి, దొంగచాటుగా పులులతో వాణిజ్యం చేస్తున్నది. అంతర్జాతీయ తీర్మానాన్ని అంగీకరించినా, ఒక్క నిబంధననూ పాటించిన పాపాన పోలేదు. పులులను సంరక్షించేందుకే పెంచుతున్నామని చైనా దబాయిస్తూ అంతర్జాతీయ సంస్థల కన్నుగప్పి, యథేచ్ఛగా పులుల శరీర భాగాలతో వ్యాపారం కొనసాగిస్తూనే ఉంది.

ఫామ్స్‌ లో భద్రం..!

మన దగ్గర కోళ్ల ఫామ్స్‌, మేకలు/గొర్రెల ఫామ్స్‌ ఉన్నట్లే.. చైనాలో ‘టైగర్‌ ఫామ్స్‌’ నిర్వహిస్తున్నారు.. 200 పైగా ఉన్న ఈ ఫామ్స్‌లో 6000 పైగా పులులను పెంచుతున్నారు. ఓ పక్క అట్టవీశాఖ ఉన్న పులులు మాయమవుతాన్నాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల్లో సగానికిపైగా చైనాలోని ‘టైగర్‌ ఫామ్స్‌’లోనే బందీలుగా ఉన్నాయని ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యూ డబ్ల్యూఎఫ్‌), పర్యావరణ దర్యాప్తు సంస్థలు ఇటీవల వెల్లడించాయి. అయితే చైనాలో పులుల అక్రమ వ్యాపారంపై నిఘా పెట్టారు. అందులో పలు విస్తుగొలిపే విషయాలను బయట ప్రపంచానికి తెలియజేసింది. దృఢంగా పెరిగేలా బలమైన ఆహారం అందిస్తున్నారు.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju