NewsOrbit
ట్రెండింగ్ సినిమా

నిహారికకు చిరంజీవి రూ 2 కోట్ల గిప్ట్… ఆ బహుమతి ఎంటో తెలుసా!

మెగా వారి పెళ్లి సందడి అంబరాన్ని అంటుతుంది. పెళ్లికి ముందు జరుగుతున్న కార్యక్రమాలలో కుటుంబ సభ్యుల హడావుడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా చిరంజీవి కుటుంబం సభ్యులు ఈ వేడుకలలో సెంటర్ అఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. నిహారిక సంబంధించిన అన్ని కార్యక్రమాలు పెద్దలు చిరంజీవి దంపతులు పాల్గొంటున్నారు. బుధవారం నిహారిక కొణెదల.. జొన్నలగడ్డ చైతన్య మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. నాగబాబు తన గారాల‌ప‌ట్టి చూసి మురిసిపోతున్నారు. రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో నిహారిక వివాహం జరగబోతుంది. ఈ వేడుక కోసం ప్యాలెస్ ను సుందరంగా ముస్తాబు చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఉదయపూర్‌కి చేరుకున్నారు. ఫ్రీ వెడ్డింగ్ వేడుకలలో కుటుంబ సభ్యులు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మంగళవారం జరిగిన సంగీత పార్టీలో కాబోయే భర్త చైతన్యతో కలిసి అలా నిహరిక చూసి అందరికి రెండుకళ్ళూ చాలలేదు.

అయితే ఈ వేడుకలు మెగాస్టార్ చిరంజీవి కూడా ఉల్లాసంగా గడుపుతున్నారు. చిన్నప్పటి నుంచి తన కూతుళ్ళలా నిహారికను కూడా సొంత కూతురిలా చూసుకున్న మెగాస్టార్ నిహరికకు ఓ స్పెష‌ల్ గిఫ్ట్ ఇచ్చారు. పెళ్ళి కూతుర్ని చేసిన సమయంలో ఆ ఖ‌రీదైన‌ బ‌హుమ‌తిని ఇచ్చారట. ఆ బహుమతి విలువ దాదాపు రెండు కోట్ల రూపాయ‌లు ఉంటుందట. నిహరిక కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన
ఆ ఆభరణాన్ని భార్య సురేఖ‌తో క‌లిసి నిహారిక‌కు అందించార‌ు. ఇనాళ్ళు నిహరిక మీద ఉన్న ప్రేమను ఇలా కాస్ట్లీ గిప్ట్‌తో చాటుకున్నారు. నిహారిక పెళ్లి వేడుకల్లో రామ్ చరణ్, అల్లు అర్జున్ సందడి చేస్తున్నారు. కాబోయే దంపతులు నిహారిక, చైతన్య జొన్నలగడ్డను రామ్ చరణ్, ఉపాసన ఆశీర్వదించారు.నిహారిక,చైతన్య జొన్నలగడ్డ 9వ తారీఖున రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథుల లగ్నంలో ఒక్కటికాబోతున్నారు. ఈ వేడక కోసం అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Related posts

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri