NewsOrbit
న్యూస్ సినిమా

తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమాని సీక్వెల్ చేయబోతున్న మహేష్..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజకుమారుడు సినిమాతో కృష్ణ కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ అతి తక్కువ కాలంలోనే తనకంటూ సెపరేట్ గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తన కెరియర్లో “ఒక్కడు” సినిమాతో బారి బ్లాక్ బస్టర్ అందుకోవటం జరిగింది. ఎమ్మెస్ రాజు నిర్మాణ సారధ్యంలో వచ్చిన ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించారు.

throwback: 9848032919.. టార్చర్ భరించలేక నంబర్ మార్చేసిన నిర్మాత |  Interesting details about Mahesh babu Okkadu movie phone number2003వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా మహేష్ కి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా ఈ సినిమా నిర్మాత ఎమ్మెస్ రాజు తాజాగా మళ్లీ ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఎమ్మెస్ రాజు నిర్మించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో కొంత కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత ఇటీవల `డర్టీ హరి` సినిమా తో మళ్లీ నిర్మాణ రంగంలో అడుగు పెట్టారు.

 

ఈ సినిమా ఖచ్చితంగా తన కెరీర్ కి కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందని ఎం.ఎస్. రాజు ఫుల్ కాన్ఫిడెన్స్ తో వున్నారు. మళ్లీ తన సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ ని ఘనంగా రీలాంచ్ చేయబోతున్నారట. ఈ బ్యానర్ లో త్వరలో సినిమాల నిర్మాణం ప్రారంభిస్తాను అని మహేష్ తో మళ్లీ సినిమా చేస్తానని ఎం.ఎస్. రాజు అంటున్నట్లు టాక్ వస్తుంది. మరి మహేష్ తో ఒక్కడు సినిమా సీక్వెల్ తీస్తే ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా సినిమా ఉంటుందా లేక పోతే వేరే తరహాలో నిర్మిస్తారో అన్నది మహేష్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ప్రారంభంలో “సరిలేరు నీకెవ్వరు” సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన మహేష్.. ప్రస్తుతం గీతా గోవిందం డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి తో మహేష్ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ రెండు సినిమాల తర్వాత ఎమ్మెస్ రాజు “ఒక్కడు” సీక్వెల్ సినిమా ఉంటుందని మహేష్ అభిమానులు అనుకుంటున్నారు.

Related posts

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri