NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

పెళ్లి అయిన హీరోయిన్ లలో సమంత ని డామినేట్ చేస్తోన్న తోపులాంటి అందగత్తె

అల్లూ అరవింద్ దగ్గర సమంత అంత తీసుకుంటోందా ?? వామ్మో !

ప్రస్తుతం బాలీవుడ్ ని ఏలుతున్న హీరోయిన్స్ జాబితా లో దీపికా పదుకొనె టాప్ లో ఉంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. సాదారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్స్ సినిమాలను వదిలి వారి పర్సనల్ లైఫ్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటారు. లేదా పెళ్లి అయిన కారణంగా సినిమా ఇండస్ట్రీ లో వాళ్ళ జోరు కాస్త తగ్గుతుంది. ఇది ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీ మనం చూస్తున్నాం.పెళ్లి అయిన హీరోయిన్ లలో సమంత ని డామినేట్ చేస్తోన్న తోపులాంటి అందగత్తెకొంతమంది హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా ఒకటి రెండు సినిమాలు చేసినా అంతకుముందు లాగా టాప్ హీరోయిన్ గా కొనసాగలేరు. కాని దీపిక పదుకొనె విషయానికి వస్తే దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ ముద్దుగుమ్మకి వివాహమయ్యి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ బాలీవుడ్ లో మోస్ట్ పెయిడ్ హీరోయిన్ గానే కొనసాగుతూ ఉండడం విశేషం. అంతేకాకుండా అత్యధిక సినిమాలు చేస్తున్న హీరోయిన్స్ జాబితా లో కూడా దీపికా నే ముందు ఉంది.పెళ్లి అయిన హీరోయిన్ లలో సమంత ని డామినేట్ చేస్తోన్న తోపులాంటి అందగత్తెబాలీవుడ్ సూపర్ హీరో షారుఖ్ ఖాన్ తరువాతి చిత్రం పఠాన్ లో దీపికా నే హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే వచ్చే ఏడాది ప్రారంభం కానున్న స్టార్ హీరోల సినిమాలలో కూడా దీపిక పదుకొనె నటించబోతున్నట్లుగా సమాచారం. మొత్తంమీద దీపిక పదుకొనె వచ్చే సంవత్సరం దాదాపుగా మూడు నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నది.పెళ్లి అయిన హీరోయిన్ లలో సమంత ని డామినేట్ చేస్తోన్న తోపులాంటి అందగత్తెప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ దీపిక పదుకొనె. సినిమాల తో పాటుగా దీపికా చాలా కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. పెళ్లి తరువాత కూడా ఈమె క్రేజు ఏమాత్రం తగ్గలేదు. బాలీవుడ్ లో దీపికాకు ఉన్న క్రేజ్ తో మరికొన్ని సంవత్సరాల పాటు ఈమె టాప్ హీరోయిన్ గానే కొనసాగనున్నట్లు తెలుస్తుంది.

Related posts

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?