NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అమ‌రావ‌తి ఆందోళ‌ల‌న‌కు ఏడాది … ఇక ఆపేయ‌డ‌మే మేలు !

YS Jagan: Big Plan to Shift Capital

అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలనే డిమాండ్‌తో ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అనే నినాదంతో అమరావతి ఉద్యమం జ‌రుగుతోంది. డిసెంబ‌ర్ 16 కి ఏడాది పూర్త‌యింది. ఉద్య‌మానికి ఏడాదైన సందర్భంగా రైతులు గ్రామాల్లో ఆందోళనలు ఉధృతం చేశారు. అయితే, ఈ ఆందోళ‌న‌ల‌పై సోష‌ల్ మీడియా కొత్త ప్ర‌చారం జ‌రిగింది.

అమ‌రావ‌తిలో ఆందోళ‌న‌లు…

అమ‌రావ‌తి ఆందోళ‌న‌ల‌కు ఏడాది పూర్త‌యిన సంద‌ర్భంగా రైతులు, మహిళలు వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేశారు. తుళ్లూరుతో ఇంటింటికి అమరావతి ,వెంకటపాలెంలో దళితులు బైక్ ర్యాలీ పెదపరిమిలో రైతులు పాదయాత్ర.. కార్యక్రమం నిర్వహించారు. 105 మంది రైతులు మనోవేదనతో ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత పోరాటం చేస్తున్న రైతులపై లాఠీ చార్జీలు, అక్రమ కేసులు పెడుతున్నారని, తమను భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.

నేడు కీల‌క స‌భ

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు, మహిళల ఉద్యమం ఏడాది పూర్తయిన సందర్భంగా.. నేడు రాయపూడిలో సంఘీభావ సభ జరగనుంది. సభ ఏర్పాట్లను.. రాజధాని మహిళలు దగ్గరుండి పర్యవేక్షించారు. తమ భవిష్యత్ తో ఆడుకుంటున్న సీఎం జగన్ కు గుంటూరు మిర్చి రుచి ఏంటో చూపిస్తామని వ్యాఖ్యానించారు. అమరావతే రాజధానిగా ఉండాలని ఇప్పటి వరకు శాంతియుతంగా చెప్పామని, ఇక నుంచి అలా ఉండదని పేర్కొన్నారు. ఏపీ ప్రజలకు రాజధాని అంటూ ఒక్కటి ఉండాలనే ఉద్దేశంతోనే తాము భూములు ఇచ్చామని రాజధాని మహిళలు తెలిపారు. తమ ఉద్యమానికి అమరావతిలోని 29 గ్రామాలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా మద్దతు తెలపాలని కోరుతున్నారు.

ఆపేయడం మేలు

అయితే, అమ‌రావ‌తి లో జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌పై సోష‌ల్ మీడియాలో కొత్త కామెంట్లు వినిపిస్తున్నాయి. అమ‌రావ‌తిలో రైతులు ఆందోళ‌న చేయ‌డం లేద‌ని కేవ‌లం కొంద‌రే నిర‌స‌న తెలుపుతున్నార‌ని ప‌లువురు పేర్కొన్నారు. రైతుల ఆందోళ‌న అంటే ఢిల్లీ వంటి రూపం ఉంటుంద‌ని , అన్ని వ‌ర్గాల మ‌ద్ద‌తు అందుతుంద‌ని కామెంట్ చేశారు. రైతుల నిజ‌మైన ఆందోళ‌న కాబ‌ట్టే ఢిల్లీ నిర‌స‌న‌ల‌కు దేశ‌వ్యాప్తంగా ప్ర‌తిప‌క్ష పార్టీలు, ప్ర‌జా సంఘాలు, విద్యార్థులు మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని అమ‌రావ‌తి నిర‌స‌న‌లు అలాంటి ల‌క్ష‌ణాన్ని క‌లిగి ఉండ‌నందు వ‌ల్ల మ‌ద్ద‌తు పొంద‌లేక‌పోతున్నాయ‌ని…. అందుకే ఇక ఆందోళ‌న‌లు ఆపేయాల‌ని పేర్కొన్నారు.
న్ని వదిలిపెట్టబోమంటున్నారు రాజధాని ప్రాంత రైతులు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చిచెబుతున్నారు. ఎన్నాళ్లైనా అలుపెరగని పోరుతో ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టంచేశారు.

 

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N