NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ విషయంలో షో నిర్వాహకులు సరికొత్త ఎత్తుగడ..??

ఇంకా మూడు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఈసారి టైటిల్ విన్నర్ ఎవరు అనే దాని విషయంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఓటింగ్ పరంగా చూసుకుంటే ఫస్ట్ నుండి హౌస్ లో భారీ స్థాయిలో ఓట్లు రాబట్టు కుంటుంది కంటెస్టెంట్ అభిజిత్. ఒక్కసారి కూడా హౌస్ లో కెప్టెన్ అవ్వకుండా చాలాసార్లు ఎలిమినేషన్ కి నామినేషన్ అయినా అభి తన ఆటతీరుతో.. చాలామందిని ఆకట్టుకోవటం జరిగింది.

Bigg Boss Telugu 4: Abhijeet stays reluctant to patch up with Monal Gajjar;  dismisses Ariyana Glory's effort - Times of Indiaదీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో గ్యారెంటీగా టైటిల్ విన్నర్ అభి అని చాలామంది ఫిక్స్ అయిపోయారు. ఇదిలా ఉంటే మొదటి నుంచి తెలుగులో బిగ్ బాస్ టైటిల్ గెలుస్తుంది ఎక్కువశాతం అబ్బాయిలే కాబట్టి ఈసారి అమ్మాయికి దక్కాలని షో నిర్వాహకులు సరికొత్త ఎత్తుగడ వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ ఏమిటంటే ఈ షోలో ఫిమేల్ కంటెస్టెంట్ అరియనా ని ఈసారి గెలిపించాలని షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

దీంతో ఓటింగ్ పరంగా కాకుండా వేరే కోణంలో షో నిర్వాహకులు ఆమెకు టైటిల్ వచ్చేలా ప్లాన్లు వేస్తున్నట్లు టాక్ వినబడుతోంది. ఇదే జరిగితే కనుక అభిజిత్ ఫ్యాన్స్ నుండి బిగ్ బాస్ షో నిర్వాహకుల పై భారీ స్థాయిలో వ్యతిరేకత రావడం గ్యారెంటీ అని బయట జనాలు సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు. ప్రేక్షకులు ఓటింగ్ పరిగణనలోకి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో వచ్చే సీజన్లకు ఎలాంటి ఆదరణ లభించదని కూడా చెబుతున్నారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju