NewsOrbit
న్యూస్ హెల్త్

పెరుగు గురించి ఈ విషయం తెలిస్తే తినకుండా ఉండలేరు!!

పెరుగు గురించి ఈ విషయం తెలిస్తే తినకుండా ఉండలేరు!!

పేరుగు రుచేవేరు..గడ్డపెరుగు వేసుకుని ఆవకాయా నంజుపెట్టుకుని తింటే..దానిముందు ఎలాంటి ఆహారము తక్కువే అనిపిస్తుంది…చాలా మందికి భోజ‌నం ఆఖరు లో పెరుగన్నం  తిన‌క‌పోతే భోజనం తిన్నట్టు అనిపించదు కూడా. అంతగా ఆహారం లో భాగమైపోయిన్ది. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు పెరుగులో పుష్క‌లంగా ఉంటాయి.

పెరుగు గురించి ఈ విషయం తెలిస్తే తినకుండా ఉండలేరు!!

పెరుగు తినడం వలన కొన్ని అనారోగ్య స‌మస్య‌లు కూడా త‌గ్గుతాయి. పెరుగు తినడం  వలన జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. పెరుగులో  ఉండే మంచి బ్యాక్టీరియా వలన పేగులకు, జీర్ణశయానికి మేలు చేస్తుంది. క్యాన్స‌ర్ల‌ను సైతం అడ్డుకునే శ‌క్తి పెరుగులో ఉండే  ఔష‌ధ గుణాల‌కు ఉంద‌ని సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది అందులో సందేహమే లేదు.  కానీ రాత్రిపూట కొంతమంది తినొచ్చు అంటారు… ఇంకొంతమంది అస్సలు తినకూడదు అంటారు.అసలు ఇందులో ఏది నిజమో తెలుసుకుందాం.

పాలు, పెరుగు, పాలపదార్థాల్లో కాల్షియం, ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి ఎముకలకి బలాన్నిస్తాయి. అందుకే  చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఈ పాలపదార్థాలు తీసుకుంటారు. శాఖాహారులకి పాల ఉత్పత్తులు చాలా మంచిది. కానీ  రాత్రిపూట పెరుగు తినడం జలుబు చేస్తుందని శ్వాససంబంధిత, గుండె సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతుంటారు. అయితే ఇందులో నిజం లేదని చెబుతున్నారు నిపుణులు.

పెరుగు గురించి ఈ విషయం తెలిస్తే తినకుండా ఉండలేరు!!

ఎలాంటి వారైనా  రాత్రిపూట పెరుగు తీసుకోవచ్చనిఅలా  తీసుకోవడం వల్ల అదనపు ప్రయోజనాలు  ఉంటాయని చక్కగా నిద్రపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే మరి గడ్డపెరుగులా కాకుండా కాస్తా పలుచ గా మజ్జిగ లా చేసుకుని తాగితే మంచిది. ఆ వేసుకునే పెరుగు కూడా మరీ చల్లగా, ఫ్రిజ్‌లో పెట్టింది కాకుండా మాములు టెంపరేచర్‌లో ఉండాలి. అప్పుడే ఎలాంటి సమస్య రాదు. అది  అసలు సంగతి ఏవేవో కారణాలు చెప్పి ఆరోగ్యాన్నిచ్చే పెరుగుని పక్కన పెట్టేయకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు  తినేయండంటూ న్నారు నిపుణులు.

Related posts

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju