NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఈసారి నాగ చైతన్య వంతు..??

బిగ్ బాస్ సీజన్ ఫోర్ గ్రాండ్ ఫినాలే ఆదివారం కావడంతో ఈ ఎపిసోడ్ కోసం బిగ్ బాస్ ఆడియన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. చీఫ్ గెస్ట్ ఎవరు వస్తారు అన్న దానిపై రకరకాల పేర్లు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి. ప్రారంభంలో ఎన్టీఆర్ గానీ లేదా మహేష్ బాబు గానీ వస్తున్నారని వార్తలు రాగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి రెండోసారి టైటిల్ ఇవ్వడానికి రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి.

Naga Chaitanya shares his list of lockdown recommendations | Telugu Movie  News - Times of Indiaఇటువంటి తరుణంలో తాజాగా మరో కొత్త వార్త గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ విషయంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మేటర్ లోకి వెళ్తా కుర్ర హీరో నాగచైతన్య ఈసారి గ్రాండ్ ఫినాలే కి గెస్ట్ గా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “లవ్ స్టోరీ” సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు బిగ్ బాస్ వేదిక ఆధారం చేసుకుని స్టార్ట్ చేయడానికి నాగార్జున కొడుకు చైతు కి ఈ ఆఫర్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది.

 

ఇదే గనుక నిజమైతే ఈ సీజన్ లో తండ్రి కొడుకులు అదేవిధంగా కోడలు బిగ్ బాస్ ఆడియన్స్ ని అలరించినట్లు అవుతోంది. ఇదిలా ఉండగా ఈ సారి టైటిల్ లేడీ కంటెస్టెంట్ గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో హాట్ టాక్ నడుస్తుంది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N