NewsOrbit
న్యూస్ హెల్త్

అద్భుతమైన వంటింటి చిట్కాలు!!

అద్భుతమైన వంటింటి చిట్కాలు!!
  • ఇంటిలో పిండి వంటలు చేసేటప్పుడు మరుగుతున్న నూనెలో తమలపాకు వేసి … అది రంగు మారాక తీస్తే బాణలిలో పోసిన  నూనె పొంగకుండా ఉంటుంది.
  • కాఫీ రుచిగా ఉండే లక్షణం కలిగి ఉంటుంది. మరింత రుచిగా కావాలంటే డికాక్షన్ లో చిటికెడు ఉప్పు వేసి  తాగి చూడండి.అద్భుతమైన వంటింటి చిట్కాలు!!
  • కూరలు వండేటప్పుడు  నూనె వేడెక్కగానే అందులో పసుపు వేస్తే, కూరలు వాటి సహజ రంగు లోనే ఉంటాయి.
  • ఫ్లాస్కులని ఎంత శుభ్రం  చేసినా కూడా ఒక్కొక్కసారి  దుర్వాసన వస్తుంటుంది. అప్పుడు  మజ్జిగ తోకడిగితే ఆ వాసన పోతుంది.
  • ఒక్కొక్కసారి  సెనగ పిండి చాల నిల్వ ఉండిపోతుంది. అలాంటప్పుడు దానిని పారేయకుండా ఆమ్లెట్ కోసం గుడ్డు గిలక్కొట్టిన  గిన్నెలు తోమితే బాగా శుభ్రపడడం తో పాటు వాసన కూడా వదిలిపోతుంది.
  • వంట గదిలో చీమలు బారులు తీరి ఉంటే కనుక అవి ఉన్న చోట నిమ్మ రసం చల్లితే మంచి ప్రయోజనం ఉంటుంది.
  • పాలలో మీగడ ఎక్కువగా కట్టాలి అనుకుంటే  పాలు కాచేముందు గిన్నెను కొద్దిసేపు  చల్లటి నీటి లో ఉంచండి.
  • గుడ్లను ఉడికించే నీళ్ళల్లో రెండు చెంచాల వినెగర్ లేదా కొంచె మంత ఉప్పు వేస్తే గుడ్లు పగిలిపోకుండా ఉంటాయి.
  • పచ్చి కొబ్బరి చిప్పలు వారం పాటు తాజాగా ఉండాలంటే లోపల కొద్దిగా నిమ్మ రసం రాస్తూ ఉంటే తాజాగా ఉంటాయి.
  • పచ్చిమిర్చిని కోసాక చేతులు  మండ కుండా ఉండాలంటే పంచదార కలిపిన చల్లటి నీళ్ళతో చేతుల్ని కడుక్కుంటే సరిపోతుంది.
  • ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే చిటికెడు పంచదార వేస్తే చాలు.అద్భుతమైన వంటింటి చిట్కాలు!!
  • బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే  నిల్వ చేసిన డబ్బాలో, గుప్పెడు పుదినా ఆకులు వేయాలి.
  • ఇడ్లీలు మృదువుగా రావాలంటే ప్లేట్లో పిండి వేసాక  చెయ్యి తడి చేసుకుని చేత్తో పిండిని పై, పై న అద్దితే సరిపోతుంది
  • నెయ్యి తాజాగా, మంచి వాసన తో ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే వెన్న కాచేటప్పుడు గిన్నె లో ఒక తాజా తమలపాకు వేసి కాచితే సరిపోతుంది .

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju