NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఓడిపోతే పాలిటిక్స్ నుండి తప్పుకుంటా అంటున్న మాజీ టిడిపి ఎమ్మెల్యే..!!

ఇటీవల ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో పల్నాటి ప్రాంతానికి చెందిన మాజీ టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ డిబెట్ లో పాల్గొనడం జరిగింది. తన ప్రత్యర్థి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చాలెంజ్ లు చేశారు. 2022 లేదా 2023లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చారు.

మాజీ ఎమ్మెల్యే కొడుకును చితకబాదిన ఎమ్మెల్యే యరపతినేని అనుచరులుఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ది ఆ ప్రాంతం కాదని, వారానికి ఒకసారి వచ్చి వెళ్లే నాయకుడు అని ఆయన పై సెటైర్లు వేశారు. అంతమాత్రమే కాకుండా నియోజకవర్గంలో అసలు అభివృద్ధి జరగలేదు అన్నట్టు కామెంట్లు చేశారు. ఏది ఏమైనా పల్నాటి ప్రాంతంలో పుట్టి పెరిగాను కాబట్టి మళ్లీ జరగబోయే ఎన్నికల్లో కచ్చితంగా టిడిపి తరఫున పోటీ చేస్తానని యరపతినేని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.

 

కచ్చితంగా గెలుస్తా..కాసు మహేష్ రెడ్డి తట్టాబుట్టా సర్దుకుని గ్యారెంటీ అని తెలిపారు. ఒకవేళ ఓడిపోతే రాజకీయాల నుండి తప్పుకుంటా అంటూ ఎరపతినేని సవాల్ చేశారు. ఇదిలా ఉండగా పలనాటి ప్రాంతం తన ప్రాంతం కాకపోయినా గానీ పల్నాటి పై ప్రేమ ఉందని కాసు మహేష్ రెడ్డి చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికలలో కూడా ఎరపతినేని నిలబడితే ఖచ్చితంగా గెలుపు మరింత ఈజీ అవుతుందని.. ఎరపతినేని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు వేశారు.

Related posts

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju