NewsOrbit
న్యూస్ సినిమా

పవన్ కళ్యాణ్ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసిన ఆ స్టార్ డైరెక్టర్..??

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలు చేస్తూ మరోపక్క సినిమా రంగంలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. 2018 అజ్ఞాతవాసి సినిమా తర్వాత పూర్తిగా రాజకీయాల్లో రాణించిన పవన్, 2019 ఎన్నికల్లో ఓడిపోయిన మళ్లీ ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా రాజకీయాలు కూడా చేస్తూ ఎక్కువ శాతం సొంత పార్టీ జనసేన నీ ఆర్థికంగా పైకి తీసుకురావడానికి..పవన్ వరుసపెట్టి సినిమా ప్రాజెక్టులను ఒప్పుకుంటున్నారు.

He's power star to you, but God to me: Puri tells Pawan's fansఈ క్రమంలో ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో వకీల్ సాబ్ సినిమా ఒప్పుకొని కొద్ది నెలలలో షూటింగ్ కంప్లీట్ చేయగా మహమ్మారి కరోన రావటంతో ఆ సినిమా విడుదల వాయిదా పడటం అందరికి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కాబోతున్న ఇదే తరుణంలో హరీష్ శంకర్, క్రిష్ డైరెక్టర్ లతో పాటు మరి కొంత మంది డైరెక్టర్ల కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది.

 

ఇదిలా ఉండగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ మూడో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి సినిమాలు చేసి పవన్ అభిమానులను ఎంతగానో అలరించాడు డైరెక్టర్ పూరి. అయితే ఈ సారి పవన్ కళ్యాణ్ కోసం ఓ పొలిటికల్ స్టోరీతో సినిమా చేయడానికి పూరి రెడీ అయినట్లు సరికొత్త వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వినబడుతుంది. అవినీతితో కూడిన సమాజంలో అంతమొందించే రీతిలో పొలిటికల్ లీడర్ గా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంత మాత్రమే కాక పవన్ ఓకే అని అధికారిక ప్రకటన వచ్చిన అనంతరం..కేవలం కొద్ది నెలల్లోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే ఆలోచనలో పూరి ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N