NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

మోనాల్ పై సెటైర్ వేసిన బాబా భాస్కర్..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో హౌస్ లో గ్లామర్ తరహాలో కుర్రకారును బాగా ఆకట్టుకుంది కంటెస్టెంట్ మోనాల్. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు మూడు సినిమాలు చేయగా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిందో ఆమె తలరాత మారిపోయింది. హౌస్లో అభిజిత్, అఖిల్ తో సరదాగా ఉంటూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్న తరహాలో హౌస్ లో వాతావరణం క్రియేట్ చేసింది.

Bigg Boss Telugu: Big Remuneration for Monal Gajjarసరిగ్గా టాప్ ఫైవ్ లో కి వెళ్లక ముందు హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయింది. అయినాగానీ హౌస్ లో ఉన్నంత కాలం రోజురోజుకీ పరిణితి చెందుతూ ఓటింగ్లో సరికొత్త రికార్డులు కూడా క్రియేట్ చేయడం జరిగింది మోనాల్. ఇదిలా ఉండగా ప్రస్తుతం హౌస్ నుండి బయటకు వచ్చిన మోనాల్ ఓ ప్రముఖ డ్యాన్స్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఇదే డాన్స్ షోలో జడ్జిగా రాణిస్తున్నారు బాబా భాస్కర్.

 

అయితే మోనాల్ కూడా జడ్జిగా రాణించిన క్రమంలో.. యాంకర్ ఓంకార్ మోనాల్ లో ఎలాంటి చేంజ్ వచ్చిందని ప్రశ్నించగా, జడ్జి సీటులో కూర్చున్న బాబా భాస్కర్ ఆమె కొద్దిగా స్లిమ్ అయ్యింది అంటూ సెటైర్లు వేయడం జరిగింది. మోనాల్ మాత్రం అటువంటిదేమీ లేదు ఎలా ఉన్నానో అలాగే ఉన్నా అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి మోనాల్ టెలివిజన్ రంగంలో మళ్లీ ఎంట్రీ ఇవ్వటంతో ఆమె కెరియర్ పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మరో పక్క సినిమాలు కూడా చేయటానికి మోనాల్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju