NewsOrbit
Featured న్యూస్ సినిమా

పూరి జగన్నాధ్ పరిచయం చేస్తున్న ఆ ఇద్దరు హీరోయిన్స్ టాలీవుడ్ లో మంటలు పెడతారట..!

పూరి జగన్నాధ్ సినిమాలలో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో హీరోయిన్ కి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. మిగతా దర్శకుల మాదిరిగా పూరి జగన్నాధ్ సినిమాలలో హీరోయిన్ జస్ట్ అలా వచ్చి పాటేసుకొని వెళ్ళిపోదు. కథ లో హీరోయిన్ ని చాలా స్ట్రాంగ్ గా చూపిస్తాడు. అందుకు ఇప్పటి వరకు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన హీరోయిన్సే ఉదాహరణ. ఇక హీరోలని ఎంత వైల్డ్ గా చూపిస్తాడో హీరోయిన్స్ ని అంత రొమాంటిక్ గా చూపిస్తాడు. హీరో ఎవరైనా తన మార్క్ స్టైల్ లోకి పూరి తెచ్చుకుంటాడు. అలాగే హీరోయిన్ కి ఒక్క సినిమాతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ నే కాదు బోలెడన్ని అవకాశాలని కల్పిస్తాడు.

Pin on s

వల్గారిటీ లేకుండా హీరోయిన్ ని రొమాంటిక్ గా చూపించడం లో పూరి జగన్నాధ్ తర్వాతే ఎవరైనా. అందుకు చిన్న ఉదాహరణ నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి. గోపీచంద్ హీరోగా పూరి జగన్నాధ్ గోలీమార్ అన్న సినిమా చేశాడు. ప్రియమణి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో హీటెక్కించే సాంగ్ ని తీసి ప్రియమణి ని ఇలా కూడా చూపించవచ్చా అని మాట్లాడుకునేలా చేశాడు. ఇండస్ట్రీకి పూరి జగన్నాధ్ ఒక అమ్మాయిని పరిచయం చేస్తున్నాడంటే టాలీవుడ్ మేకర్స్ తో పాటు హీరోలు ఆ అమ్మాయి మీద ఫోకస్ పెట్టేస్తారు.

Puri Jagannadh announces release date of Romantic starring Puri Akash and Ketika Sharma | Telugu Movie News - Times of India

అంటే పూరి హీరోయిన్ కి అంత క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇద్దరు హీరోయిన్స్ ని టాలీవుడ్ కి తీసుకు వస్తున్నాడు పూరి. విజయ్ దేవరకొండ తో తెరకెకిస్తున్న పాన్ ఇండియన్ సినిమా తో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ని అలాగే కొడుకు ఆకాష్ పూరి నటిస్తున్న రొమాంటిక్ సినిమాతో కేతిక శర్మ ని పరిచయం చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు రొమాంటిక్ లవ్ స్టోరీస్ గా తెరకెక్కుతున్నాయి.

Ananya Pandey accepts Vijay Deverakonda proposal? - tollywood

ఇప్పటికే ఈ రెండు సినిమాల నుంచి రిలీజైన కొన్ని పోస్టర్స్ యూత్ కి హీట్ పుట్టిస్తున్నాయి. అంతేకాదు 2021 లో పూరి తీసుకు వస్తున్న అనన్య పాండే, కేతిక శర్మ టాలీవుడ్ లో యూత్ ని అట్రాక్ట్ చేసి మంటలు పెట్టడం పక్కా అని చెప్పుకుంటున్నారట.

Related posts

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju