NewsOrbit
Featured న్యూస్ సినిమా

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ నుంచి భీం – రామరాజు ల ట్రైలర్ కి డేట్ ఫిక్స్ ..?

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాని ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని భారత దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ పోరాట యోధులుగా శక్తి వంతమైన పాత్రల్లో నటిస్తున్నారు. బాహుబలి తర్వతా రాజమౌళి నుంచి వస్తున్న ఆర్ ఆర్ ఆర్ గురించి ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆసక్తిగా చర్చించుకుంటోంది.

కాగా ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కొమరం భీం గా, రాం చరణ్ అల్లూరి సీతా రామరాజుగా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటి ఆలియా భట్ చరణ్ కి జంటగా.. బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ ఎన్.టి.ఆర్ కి జంటగా నటిస్తున్నారు. అలాగే అజయ్ దేవగన్, శ్రియ శరణ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అంతేకాదు మరికొంత మంది భారీ తారాగణం కూడా ఆర్ ఆర్ ఆర్ లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంత భారీ తారాగణం నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కి ఎప్పటికప్పుడు అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. చెప్పాలంటే ఆర్ ఆర్ ఆర్ సంవత్సరం పాటు ఆలస్యం అయింది. ఇప్పటికే ఈ సినిమా విషయంలో రక రకాల రూమర్స్ కూడా వస్తున్నాయి.

EXCLUSIVE: Alia Bhat all set for RRR shoot- Cinema express

అయితే రాజమౌళి ఆ రూమర్స్ ని ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళుతున్నాడు. లాక్ డౌన్ కారణంగా దాదాపు 8 నెలలు ఆగిపోయిన చిత్రీకరణ తిరిగి అక్టోబర్ 5 నుంచి ప్రారంభం అయి శరవేగంగా చిత్రీకరణ సాగుతుంది. దాంతో ఈ సినిమా సమ్మర్ కానుకగా జూన్ లేదా జూలై లో రిలీజ్ చేస్తామని అన్నారు. కాని ఇప్పుడు తాజా పరిస్థితులు చూస్తుంటే మళ్ళీ ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ పోస్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది మళ్ళీ ఆర్ ఆర్ ఆర్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి పెద్ద డిసప్పాయింట్‌మెంటే అని అంటున్నారు. అందుకే రాజమౌళి అందరిలో టన్నుల్లో ఉత్సాహాన్ని నింపాలన్న ఉద్దేశంతో ఏకంగా ట్రైలర్ నే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. జనవరి 26 న డేట్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే గనక నిజమైతే దేశం మొత్తం సంబరాలు చేసుకుంటారు.

Related posts

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri