NewsOrbit
Featured న్యూస్ సినిమా

క్రిష్ సినిమా సెట్ లోకి పవన్ కళ్యాణ్..??

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ బాలీవుడ్ “పింక్” మూవీని తెలుగులో “వకీల్ సాబ్” టైటిల్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. అంతమాత్రమే కాకుండా ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేయడం జరిగింది.

Pawan Kalyan – A dynamic King in Krish film? - tollywoodసో త్వరలో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా అయిన వెంటనే క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మొఘలుల కాలం నాటి హిస్టారికల్ సినిమాని లైన్ లో పెట్టబోతున్నారట. అసలు మహమ్మారి రాకముందు ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒకటి జరగగా అది వర్షాల కారణంగా అప్పట్లో భారీ సెట్టింగ్ కూలిపోయినట్లు.. దీంతో మళ్లీ ఫ్రెష్ గా సినిమా స్టార్ట్ చేయనుందట సినిమా యూనిట్.

 

ఈ నేపథ్యంలో మళ్లీ రామోజీ ఫిలిం సిటీ లో మొఘలుల కాలం నాటి వాతావరణం తలపించేలా భారీ సెట్టింగ్ లు వేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ సంక్రాంతి పండుగ తర్వాత మొదలు పెట్టే ఆలోచన లో సినిమా యూనిట్ వున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో తుగ్లక్ పాత్ర స్పెషల్ గా పవన్ కళ్యాణ్ క్రిష్ తో చెప్పించి మరీ పెట్టినట్లు అది.. ఓ పోలిటికల్ నేతను తలపించే విధంగా ఉండబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju