NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రజినీకాంత్ వెనుకడుగు వేయడానికి కారణం అదేనట..??

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాను అని ప్రకటించిన వార్త ఆయన అభిమానులను మాత్రమేగాక సన్నిహితులను ఎంతగానో కుంగదీస్తోంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా రజనీకాంత్ అభిమానులు ఆయన చేసిన ప్రకటన పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఎన్నికల సమయంలో అనేక అంచనాలు పెట్టుకున్న అభిమానులకు రజినీకాంత్ అనారోగ్యం అంటూ దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు అంటూ.. రాజకీయాల్లోకి రావడం లేదని మూడు పేజీల ప్రకటన లెటర్ అనేక మందిని షాక్ కు గురి చేసింది.

Rajinikanth May Launch Political Party in Aprilఇదిలా ఉంటే తమిళనాడు రాజకీయాల్లో తాజాగా వినబడుతున్న వార్త దేశవ్యాప్తంగా సెన్సేషనల్ న్యూస్ గా మారింది. మేటర్ లోకి వెళ్తే రజినీకాంత్ రాజకీయాల నిర్ణయం నుండి వెనక్కి తగ్గడానికి కారణం ఆయన చేయించుకున్న సొంత సర్వే అని సరికొత్త టాక్ వస్తోంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా రజినీకాంత్ చేయించుకున్న ఈ సర్వేలో ఎన్నికలలో పోటీ చేస్తే కేవలం 20 సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వే ఫలితాల్లో తేలిందట.

 

దీంతో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి వెంటనే రజినీకాంత్ రాజకీయాల లోకి వెళ్లే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు టాక్. అంత మాత్రమే కాకుండా ప్రస్తుతం జనాలు చాలావరకూ చైతన్యం కలిగి ఉండటంతోపాటు.. రాజకీయాల్లోకి సినిమా ఫీల్డ్ నుండి వచ్చిన వాళ్ల విషయంలో పెద్దగా అవకాశాలు ఇచ్చే పరిస్థితి ఎక్కడా లేని క్రమంలో రజిని ఉన్న క్రేజ్ ని భద్రంగా ఉంచుకోవడమే బెటరని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమిళ మీడియా వర్గాలలో వార్తలు వస్తున్నాయి. 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju