NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బాలకృష్ణ ని బాగా వాడుతున్న హైదరాబాద్ పోలీసులు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా మాస్ ఇమేజ్ తో బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టించారు నటసింహం నందమూరి బాలయ్య బాబు. ప్రస్తుతం రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఉంటూ మరోపక్క సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో హైదరాబాద్ పోలీసులు బాలయ్య ఫోటో వాడుకోవటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేటర్ లోకి వెళ్తే కొత్త సంవత్సరం అదేవిధంగా క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో హైదరాబాదులో వీకెండ్ భారీ స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారు యూత్.

Hyderabad Traffic Police Using Balakrishna Dialogueఅంతే కాకుండా ఇటీవల కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు కూడా గట్టిగా జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి దారుణం లో మందుబాబులు పని పట్టడానికి హైదరాబాద్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు లాక్‌డౌన్‌ తర్వాత చేపట్టడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల పహారా కాస్తున్న గాని యువతలో మార్పు రాకపోవటంతో.. వాళ్లకు వాళ్ల స్టైల్లోనే అర్థమయ్యేరీతిలో బాలకృష్ణ ఫోటోలు తమ ప్రచారానికి వాడుకున్నారు.

 

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ సోషల్ మీడియా ట్విటర్ లో అప్పట్లో బాలయ్య బాబు లయన్ ప్రీ రిలీజ్ వేడుకలో అభిమానులను ఉద్దేశించి వేసిన డైలాగ్ ఫోటో పెట్టి మందుబాబులకు సరైన రీతిలో పంచ్ వేశారు. అదేమిటంటే ‘అప్పుడే అయిపోయిందని అనుకోకండి.. లోపల ఇంకా చాలా దాచిపెట్టాం’ అన్న డైలాగును తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీసుకొని ‘అప్పుడే అయిపోయిందని అనుకోకండి.. ఇంకా చాలా ఉంది. వీకెండ్ గురించి దాచి ఉంచాం’ అని బాలయ్యను పెట్టి క్యాప్షన్ ఇచ్చారు. దీని బ్యాక్ గ్రౌండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు మందుబాబులకు హెచ్చరికగా పోస్ట్ పెట్టారు. దీంతో ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N