NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

హరీష్ సినిమాలో జనసేన క్యాడర్ కి బూస్ట్ ఇచ్చే సీన్..!!

పవన్ కళ్యాణ్ కెరీర్లో గబ్బర్ సింగ్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రత్యేకమైన అభిమానం అని అందరికీ తెలుసు. ఎందుకంటే హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి. ఇదిలా ఉంటే ప్రస్తుతం మళ్లీ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో… ఓ సరికొత్త సబ్జెక్టుతో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ఇటీవల ప్రకటించడం జరిగింది.

Pawan Kalyan will team up with director Harish Shankar, confirms Mythri Movie Makers - Movies Newsఅయితే సినిమాకి సంబంధించి స్టోరీ ఏంటి అన్న దాని పై రకరకాల వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో జనసేన క్యాడర్ కి మంచి ఊపు ఇచ్చే సీన్ ఒకటి ప్రత్యేకంగా హరీష్ ఉండేలాగా రాసినట్లు తాజాగా టాక్ వస్తోంది. ఈ సీన్ నిజంగా సినిమాకి హైలెట్ అవ్వటమే కాక పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్ కి ఎంతగానో బూస్ట్ ఇచ్చే విధంగా ఉంటుందని ఫిలిం వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించనున్న క్రమంలో… పవన్ ఒప్పుకుంటున్న సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

 

ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటించిన రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ షూటింగ్ మొత్తం కంప్లీట్ కావడంతో వచ్చే సమ్మర్ కి సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నారట. అంతే కాకుండా సంక్రాంతి పండుగకు సినిమాకి సంబంధించి టీజర్ లాంచ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉండటంతో… ఈ టీజర్ తో సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలి అని మరోపక్క అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ కి సంబంధించి సినిమా అప్ డేట్స్ మాత్రం అభిమానులలో రోజురోజుకీ ఉత్కంఠను పెంచుతున్నాయి.

Related posts

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju