NewsOrbit
న్యూస్ హెల్త్

అన్నం బదులు చపాతీ తింటున్నారా? అయితే ఇలా చేయండి!!

అన్నం బదులు చపాతీ తింటున్నారా? అయితే ఇలా చేయండి!!

రాత్రి పూట భోజనం తిన్న తర్వాత కనీసం గంటన్నర తర్వాతే పడుకోవాలని వెంటనే పడుకోవద్దని డాక్టర్లు సూచిస్తుంటారు. రాత్రి వేళ అన్నం తినడం వలన షుగర్ స్థాయి పెరగడం వలన  బరువు పెరిగిపోతారనీ చాలా మంది అన్నం-Rice తినాలా వద్దా అని సందేహపడుతుంటారు. ఐతే ఇందులో సందేహమే వద్దు… అన్నం బదులు… చపాతీలు తినండి అంటున్నారు డాక్టర్లు.

అన్నం బదులు చపాతీ తింటున్నారా? అయితే ఇలా చేయండి!!

చపాతీలు… ఎంత నిల్వ ఉన్నవి తింటే అంత ఎక్కువ ఆరోగ్యం అంటున్నారు. అంటే, ఉదయం చేసుకున్న చపాతీలను రాత్రి పూట తింటే చాల మంచిది. అదీ కాక… చపాతీలు-Chapatis త్వరగా అరగవు. నెమ్మదిగా జీర్ణం అవుతుండడం వలన బ్లడ్‌లో షుగర్ లెవెల్స్-Sugar levels ఒక్కసారిగా పెరగవు. అందునా రాత్రివేళ జీర్ణక్రియా వ్యవస్థ నెమ్మదిగా ఉంటుంది. అందువల్ల రాత్రి వేళ చపాతీలు తినడమే మంచిది అంటున్నారు.

భోజనం చేశాక ఓ గంటన్నర సమయం గడిచిన తర్వాత నిద్రపోతారో,చపాతీలు తిన్నాక కూడా… గంటన్నర తర్వాతే నిద్రపోవాలి. రోజూ టైమ్ ప్రకారం రాత్రివేళ చపాతీలు తినాలి. రాత్రి 7 గంటల తర్వాత 10 గంటల లోపే తింటే ఎంతో ఆరోగ్యం అంటున్నారు నిపుణులు. చపాతీలు  ఉదయం వేళ  తిన్న కూడా మంచిదే.కానీ చాలా మంది రాత్రి తినేందుకు ఇష్టపడతారు.

బరువు తగ్గాలనుకునేవారు… చపాతీలను ఎక్కువ నూనె తో కాకుండా… తక్కువ నూనెతో కాల్చుకోవాలి. అసలు నూనె వాడకుండా ఉంటే మరీమంచిది.అన్నం కంటే చపాతీ ఎక్కువ శక్తిని ఇస్తుంది. కాబట్టి రెండు లేదా మూడు చపాతీలు మాత్రమే తినాలి. చపాతీల్లో కొవ్వు పదార్థాలు ఉండవు. రక్తంలో హిమోగ్లోబిన్-Hemoglobin  శాతం పెరగడానికి గోధుమల్లోఎక్కువగా  ఉండే ఐరన్ఉపయోగపడుతుంది. కాబట్టి అది గుండెకు ఎంతో మేలు చేస్తుంది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N