NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

SEC ఇచ్చిన ఎన్నికల షెడ్యూల్ పై ప్రభుత్వ స్పందన

 

ఏపి Andhra Praseshలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యుల్ విడుదల చేయక ముందే రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాధ్ దాస్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది, అనిల్ కుమార్ సింఘాల్ ఎస్ఈసీతో భేటీ అయి స్థానిక పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అభ్యంతరాలను తెలియజేశారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉన్నందున ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ కుదరని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఈ ముగ్గురు అధికారులు ఎస్ఈసీని కలిసి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహరించే అవకాశం ఉందని తెలియజేశారు.

ap govt reaction on sec election schedule
ap govt reaction on sec election schedule

అయితే ప్రభుత్వ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోకుండా ఎస్ఈసీ నిమ్మగడ్డ గంటల వ్యవధిలోనే ఎన్నికలకు షెడ్యుల్ ప్రకటించడాన్ని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. అధికార దురహంకారంతో నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నట్లుగా ఉందని ఘాటుగా విమర్సించారు. గతంలోనూ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలను వాయిదా వేశారనీ, ఇప్పుడు కూడా ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల కమిషనర్ ఉద్దేశం బయటకు కన్పిస్తుందన్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం ప్రజల ప్రాణాలను పణం పెట్టే విధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కోట్ల మంది ప్రజలకు కరోనా టీకా ఇచ్చేందుకు సన్నాహకంలో ఉన్నామని నివేదించినా మొండివైఖరి అవలంబిస్తున్నారన్నారు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాలపై లిఖితపూర్వకంగా మరియు స్వయంగానూ కలిసి విజ్ఞప్తి చేసినా మొండిగా ఎన్నికల తేదీలను ఖరారు చేయడం సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ప్రజారోగ్యం అనే విశాల ప్రయోజనాలను పూర్తిగా పక్కన బెట్టి, ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి అధికార దురహకారంతో ఎస్ఈసీ వ్యవహరిస్తున్నారని ద్వివేది ఘాటుగా విమర్శించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయకముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాధ్ దాస్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించే పరిస్థితులు లేవని స్పష్టం చేస్తూ ఎస్ఈసీకి లేఖ రాశారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N