NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వైసిపి ఎమ్మెల్యే వాహనంలో వంగవీటి రాధ..!!

కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ నేషనల్ హైవే పై హైడ్రామా చోటు చేసుకుంది. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి- వంగవీటి రాధ వర్గీయుల అనుచరుల మధ్య గొడవ చోటు చేసుకుంది. హైవే ప్రయాణిస్తూ ఉండగా ఎమ్మెల్యే అనుచరుల వాహనాలు కాన్వాయ్ దాటి ముందుకు వెళ్ళి పోయే తరుణంలో రాధా వర్గీయుల వాహనాల మధ్యలో ఎమ్మెల్యే వాహనం ఉండిపోవడంతో..ఎమ్మెల్యే వర్గీయులు రాధా వర్గీయులను తప్పుకోవాలని కేకలు వేయడంతో రెండు గ్రూపుల మధ్య మాటా మాటా పెరిగి గొడవ జరిగింది.

MLA Abhaya Chowdary hails CM Jagan for extending fillip to MSMEsఇద్దరి అనుచరుల మధ్య వాగ్వివాదంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ లోపు కృష్ణా జిల్లా పోలీసులు రావడంతో ఇరువర్గాలకు చెందిన అనుచరులకు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. మరోపక్క కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద ఈ ఘటన తో ట్రాఫిక్ నెలకొంది. దీంతో అనుచరులను శాంతింప చేయటానికి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి- వంగవీటి రాధ ఇద్దరూ ఒకే వాహనంపై విజయవాడ బయలుదేరడం తో మిగతావారంతా షాకయ్యారు.

 

ప్రస్తుతం టీడీపీ పార్టీలో ఉన్న వంగవీటి రాధా గతంలో వైసీపీ పార్టీలో కీలకంగా రాణించారు. సరిగ్గా ఎన్నికల సమయంలో టికెట్ విషయంలో హైకమాండ్ తో మాట మాట రావటంతో పార్టీని వీడి 2019 ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయకుండా టిడిపి కండువా కప్పుకున్నారు. ఇటువంటి తరుణంలో వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తో వంగవీటి రాధ ఒకే కారులో ప్రయాణించడం తో ఈ వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనం అయింది.

Related posts

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?