NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

ఆ ప్రొడ్యూసర్ కాళ్లు పట్టుకుని అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చిన త్రివిక్రమ్..!!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు త్రివిక్రమ్. ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు త్రివిక్రమ్ తో ఒకసారైనా పని చేయాలని అనుకుంటారు. ఆ స్థాయి కలిగిన త్రివిక్రమ్ వేదికపై ఒక ప్రొడ్యూసర్ కాళ్లు పట్టుకోవటం అందరికీ షాక్ కి గురి చేసింది. మేటర్ లోకి వెళితే ఇటీవల రెడ్ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు త్రివిక్రమ్ హాజరు కావడం జరిగింది.

Producers' fight turns ugly!రామ్ హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో సినిమా యూనిట్ ఏర్పాటుచేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అనేకమంది ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వారిలో ఒకరైన త్రివిక్రమ్ సినిమా నిర్మాత రవికిషోర్ గురించి షాకింగ్ కామెంట్ చేశారు. ఆయన ఏమన్నారంటే.. ‘నేను “స్వయంవరం” సినిమా చేసిన తర్వాత అవకాశాలు రాలేదు ఎవరూ కూడా సినిమాలు ఇవ్వలేదు.

 

అటువంటి టైం లో నేను నా సొంతూరు భీమవరం వెళ్లిపోయాను. కానీ అదే సమయంలో నాకు ఫాన్ చేసి పిలిపించి “నువ్వే కావాలి” సినిమా కథ రాయించారు. దాని తరువాత “నువ్వు నాకు నచ్చావ్” కథ నేను రాసేటప్పుడు ఆ ఫైల్ తన వద్దనే ఉంచుకొని అర్థరాత్రి నాకు ఫోన్ చేసి ఇందులో ఈ డైలాగ్ ఎంతబాగుందని నాకు వినిపించేవారు. నేను రాసిన కథ మొత్తం చదవేవారు. నాకు చాలా సంతోషం వేసింది. ఇటువంటి వారికి నేను నాలుగు సినిమాలు రాసే అదృష్టం నాకు దక్కడం నాకు వరంగా అనుకుంటున్నాను. ఆయన గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే’ అని త్రివిక్రమ్ గొప్పగా చెప్పుకొచ్చారు. అంతమాత్రమే కాకుండా ఎంత గొప్ప స్థానంలో తాను వెళ్లినా గాని రవి కిషోర్ గారికి రుణపడి ఉంటాను అంటూ ఆయన కాళ్లను త్రివిక్రమ్ పట్టుకోవడంతో ఈ దృశ్యం చూసిన అభిమానులు ఒక్కసారిగా హర్షధ్వానాలతో చప్పట్లు కొట్టారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju