NewsOrbit
న్యూస్ సినిమా

ఒక్కసారిగా అనసూయ స్టేజి మీద ఎందుకు ఏడ్చింది?

ఒక్కసారిగా అనసూయ స్టేజి మీద ఎందుకు ఏడ్చింది?

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులలో అనసూయ భరద్వాజ్ పేరు తెలియని వారంటూ ఉండరు. తెలుగు రాష్ట్రాలలో ఈ భామ అంత పాపులర్ మరి. తెలుగు బుల్లి తెరపై ఈ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ కామెడీ షోలో ఒకపక్కన యాంకరింగ్ చేస్తూనే మరొపక్కన తగిన మోతాదుల్లో అందాలు ఆరబోస్తూ సూపర్ పాపులర్ అయిన అందాల హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఇక ఈ హాట్ యాంకర్ సినిమాల విషయానికి వస్తే, ఓ పక్క టీవీ షో ల్లో యాంకరింగ్ చేస్తూనే మరొక పక్కన సినిమాల్లో నటిస్తూ అక్కడ కూడా మంచి పేరును సంపాదించుకుంది. 

ఒక్కసారిగా అనసూయ స్టేజి మీద ఎందుకు ఏడ్చింది?

అనసూయ తరచుగా వార్తలలో నిలుస్తూ సందడి  చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇటీవల అనసూయ ఓ విషయం లో స్టేజి మీద బోరున ఏడ్చేసింది. ఇంతకీ అసలు ఈ హాట్ యాంకర్ ఎందుకు ఏడ్చింది అనుకుంటున్నారా? ఈటీవీ ఛానల్ లో ప్రతి పండగకి అందులో ప్రసారమయ్యే ప్రోగ్రామ్స్ లోని వారందరు కలిసి ఏదో ఒక స్పెషల్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఈ సంక్రాంతికి కూడా ఈ టీవీ యాజమాన్యం భారీగా ఓ ప్రోగ్రామ్‌ను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈటీవీలో అత్తో అత్తమ్మ కూతురో అనే ఈవెంట్ ను ప్లాన్ చేశారు.

ఈ ప్రోగ్రాంలో ప్రముఖ సింగర్ మధు ప్రియ పాడిన పాట కారణం గా సెట్ లో ఉన్న అందరి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మధు ప్రియ పాడిన పాటలో ప్రస్తుత సమాజం లో ఆడ పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అలాగే వారికి జరుగుతున్న ఘటన లను ఉద్దేశిస్తూ పాడిన పాట. ముఖ్యంగా ఆ పాట విన్న యాంకర్ అనసూయ అయితే స్టేజి మీదే ఏడ్చేసింది. 

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju